జననం – పేజీ 179 – On This Day  

1979-10-20

1979 : నర్గీస్ ఫక్రి జననం. అమెరికన్ నటి మరియు మోడల్, ఆమె ప్రధానంగా భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఐఐఎఫ్ఎ అవార్డు, ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డు గెలుచుకుంది.

1937-10-20

1937 : రాజబాబు (పుణ్యమూర్తుల అప్పలరాజు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, ఉపాధ్యాయుడు. అత్యుత్తమ తెలుగు హాస్యనటులలో ఒకరిగా గుర్తించబడ్డాడు.

1956-10-19

1956 : సన్నీ డియోల్ (అజయ్ సింగ్ డియోల్) జననం. భారతీయ హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. Continue reading “1956-10-19”

1917-10-19

1917 : శరద్చంద్ర శంకర్ శ్రీఖండే జననం. కాంబినేటోరియల్ గణితంలో గణనీయమైన విజయాలు సాధించిన భారతీయ గణిత శాస్త్రవేత్త. అతను ఆర్‌సితో పాటు అతని పురోగతి పనికి ప్రసిద్ధి చెందాడు.

1910-10-19

1910 : పద్మ విభూషణ్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర అయ్యర్ జననం. పాకిస్తానీ భారతీయ అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. ‘చంద్రశేఖర్ లిమిట్’ అనే ఖగోళ భౌతిక పనికి ప్రసిద్ది చెందాడు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ ఈయనకు పినతండ్రి. Continue reading “1910-10-19”

1953-10-19

1953 : మదన్ బాబ్ (S. కృష్ణమూర్తి) జననం. ప్రముఖ తమిళ హాస్యనటుడు, సహాయక పాత్రలలో కనిపిస్తారు. మదన్ బాబు వినోదభరితమైన ముఖ కవళికలు మరియు మోసపూరిత నవ్వులకు ప్రసిద్ధి చెందారు. సన్ టీవీ కామెడీ షో అసత పోవతు ఎవరు? న్యాయమూర్తులలో ఒకరు.

1984-10-18

1984 : ఫ్రీడా సెలెనా పింటో జననం. భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా అమెరికన్ మరియు బ్రిటిష్ చిత్రాలలో కనిపించింది. గ్రాడ్యుయేషన్ తరువాత మోడల్‌గా తరువాత టెలివిజన్ ప్రెజెంటర్‌గా పనిచేసింది. ఆమె మొదటి సినీమా స్లమ్ డాగ్ మిలీనీయర్ తోనే అవార్డులు అందుకోవాడమే కాక హాలీవుడ్ ఆఫర్లు కొట్టేసింది.

1965-10-18

1965 : జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ జననం. భారతీయ ఇస్లామిక్ బోధకుడు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు.

1968-10-18

1968 : నరేంద్ర హిర్వానీ (నరేంద్ర దీప్‌చంద్ హిర్వానీ) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఒక టెస్ట్ మ్యాచ్ లో విరామం లేకుండా 59 ఓవర్లు బౌలింగ్ వేసి ప్రపంచ రికార్డు సృస్టించాడు.

1989-10-18

1989 : నిషా అగర్వాల్ జననం. భారతీయ తెలుగు, మలయాళం మరియు తమిళ చలనచిత్ర నటి. కాజల్ అగర్వాల్ చెల్లెలు.