జననం – పేజీ 180 – On This Day  

1859-10-18

1859 : హెన్రీ-లూయిస్ బెర్గ్సన్ జననం. ఫ్రెంచ్ తత్వవేత్త, కాంటినెంటల్ ఫిలాసఫీ ట్రెడిషన్లో ముఖ్యంగా 20 వ శతాబ్దం ప్రథమార్థంలో రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రభావం చూపారు. ఆయన రాసిన క్రియేటివ్ ఎవల్యూషన్ సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు.

1925-10-18

Narayan Datt Tiwari nd1925 : ఎన్ డి తివారీ (నారాయణ్ దత్ తివారీ) జననం. భారతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ 3వ ముఖ్యమంత్రి. 18వ కేంద్ర ఆర్ధికమంత్రి. ఆంధ్రప్రదేశ్ 21వ గవర్నర్. Continue reading “1925-10-18”

1978-10-18

1978 : కళైమామణి జ్యోతిక (జ్యోతిక సదన) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటుడు సూర్య ను వివాహం చేసుకుంది.

1982-10-17

1982 : మాన్య (మన్య నాయుడు) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్.

1992-10-17

1992 : ప్రణీత (ప్రణీత సుభాష్) జననం. భారతీయ సినీ నటి, మోడల్, సామాజిక కార్యకర్త.

1977-10-17

1977 : ఇంద్రజ (రాజాతి) జననం. భారతీయ సినీ నటి, శాస్త్రీయ నృత్యకారిణి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్.

1948-10-17

1948 : అన్నపూర్ణ (ఉమా మహేశ్వరి) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత.

1970-10-17

1970 : పద్మశ్రీ అనిల్ కుంబ్లే (అనిల్ రాధాకృష్ణ కుంబ్లే) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కోచ్, కెప్టెన్, కామెంటేటర్. అర్జున అవార్డు గ్రహీత. 2015 ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్.

1992-10-17

1992 : కీర్తీ సురేష్ (కీర్తి సురేష్ జి) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1992-10-17”

1971-10-16

1971 : డేవిడ్ జూడ్ జాన్సన్ జననం. మాజీ భారత క్రికెటర్, 1996 లో 2 టెస్టులు ఆడాడు. ఇండియాలో అత్యంత వేగవంతమైన బౌలర్ లలో ఒకడు. కోట్లా టెస్ట్‌లో గంటకు 156.9 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి రికార్డు నెలకొల్పాడు. కానీ తన బౌలింగ్ పై నియంత్రణ లేని బౌలర్ గా పరిగణింపబడ్డాడు.