1981 : కళైమామణి స్నేహ (సుహాసిని రాజారామ్ నాయుడు) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు ప్రసన్న ను వివాహం చేసుకుంది.
Event Type: జననం
1902-10-11
1902 : భారతరత్న జయప్రకాష్ నారాయణ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సిద్ధాంతకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. లోక్ నాయక్ బిరుదు పొందాడు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. ప్రజా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు.
1947-10-11
1947 : వడ్డే రమేష్ జననం. భారత తెలుగు సినీ నిర్మాత. విజయమాధవి పిక్చర్స్ అధినేతగా ప్రసిద్ధి గాంచిన ఆయన హిందీ సినిమాలు కూడా నిర్మించారు. హీరో వడ్డే నవీన్ ఈయన కుమారుడే.
1961-10-11
1961 : నిమ్మగడ్డ ప్రసాద్ జననం. ఫార్మా మాట్రిక్స్ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.
1972-10-11
1972 : సంజయ్ బాపుసాహెబ్ బంగర్ జననం. మాజీ భారత క్రికెటర్. అతను ఆల్ రౌండర్, టెస్టులు మరియు వన్డే ఇంటర్నేషనల్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను ఐదు సంవత్సరాల పాటు వరుసగా భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు.
1942-10-11
1942 : పద్మ విభూషణ్ అమితాబ్ బచ్చన్ (అమితాబ్ శ్రీవాత్సవ్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. భారతీయ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ కుమారుడు. సినీ నటి జయ భాదురి ని వివాహం చేసుకున్నాడు. Continue reading “1942-10-11”
1988-10-11
1988 : అభిజీత్ దుద్దాల జననం. భారతీయ తెలుగు నటుడు. 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ప్రధాన పాత్రధారిగా అరంగేట్రం చేసారు. తర్వాత అతను వెబ్ సిరీస్ పెళ్లిగోల లో నటించాడు. 2020 లో రియాలిటీ టీవీ షో తెలుగు వెర్షన్ బిగ్ బాస్ 4 టైటిల్ విజేతగా నిలిచాడు.
1946-05-08
1946 : జయప్రకాష్ రెడ్డి (తాడిపర్తి జయప్రకాశ్ రెడ్డి) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, ఉపాధ్యాయుడు. ‘జేపీ’స్ నెలనెలా నాటక సభ’ స్థాపించాడు. Continue reading “1946-05-08”
1948-08-08
కళ్ళు చిదంబరం 🔴
(కొల్లూరి చిదంబర రావు)
జననం.
భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, ఇంజనీర్.
‘సకల కళాకారుల సమాఖ్య’ స్థాపకుడు. నంది అవార్డు గ్రహీత. Continue reading “1948-08-08”
1956-10-10
1956 : గుండు హనుమంత రావు జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1956-10-10”