1984 : గెటప్ శీను జననం.
Event Type: జననం
1953-03-26
1953 : జాన్సన్ మాస్టర్ (తటిల్ ఆంటోనీ జాన్సన్) జననం. భారతీయ సినీ స్కోర్ కంపోజర్, సంగీత దర్శకుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ఈ అవార్డు పొందిన మొదటి మలయాళ సినిమా సంగీత దర్శకుడు.
1979-03-23
1979 : విజయ్ యేసుదాస్ జననం. భారతీయ నేపథ్య గాయకుడు, సినీ నటుడు. నేపధ్య గాయకుడు K. J. యేసుదాస్ కుమారుడు.
1974-09-06
1974 : సూర్య కిరణ్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1936-08-13
1936 : పద్మ విభూషణ్ వైజయంతీమాల మండ్యం జననం. భారతీయ సినీ నటి, నర్తకి, నేపధ్య గాయని, కొరియోగ్రాఫర్, నిర్మాత, రాజకీయవేత్త. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘ఫస్ట్ ఫిమేల్ సూపర్‌స్టార్’ బిరుదు పొందింది.
1883-09-14
1883 : గాడిచర్ల హరిసర్వోత్తమరావు జననం. భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోద్యమ నాయకుడు. ‘స్వరాజ్య’ తెలుగు పత్రిక వ్యవస్థాపకుడు. ‘రాయలసీమ’ కు పేరు పెట్టింది ఆయనే. సంపాదకుడు, భావకవిత్వం అనే తెలుగు పదాలను సృష్టించాడు.
1898-02-18
1898 : ఎంజో ఫెరారీ (ఎంజో అన్సెల్మో గియుసేప్ మరియా ఫెరారీ) జననం. ఇటాలియన్ రచయిత, మోటార్ రేసింగ్ డ్రైవర్, పారిశ్రామికవేత్త. ‘ఫెరారీ ఆటోమొబైల్’ వ్యవస్థాపకుడు. ఎల్’ఇంగెగ్నెరే (ది ఇంజనీర్), ఇల్ గ్రాండే వెచియో (ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్) టైటిల్స్ పొందాడు.
1924-01-24
1924 : భారతరత్న కర్పూరి ఠాకూర్ జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. బీహార్ 11వ ముఖ్యమంత్రి.
1920-02-12
1920 : పద్మ భూషణ్ ప్రాణ్ (ప్రాణ్ క్రిషన్ సికంద్) జననం. పాకిస్తానీ భారతీయ సినీ నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత. ‘విలన్ ఆఫ్ ది మిలీనియం’ బిరుదు పొందాడు.
1824-02-12
1824 : దయానంద సరస్వతి (మూల శంకర్ తివారీ) జననం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, సామాజిక గురువు. ‘ఆర్య సమాజ్’ వ్యవస్థాపకుడు. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలను ఎదురించాడు. హిందు ధర్మ సంస్థాపనకు పాటుపడ్డాడు. 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వరాజ్యం కోసం ‘భారతీయుల కోసం భారతదేశం’ అని పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి.