1988 : ఈషా చావ్లా జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త. సినీ-మా అవార్డు గ్రహీత. ‘అమాన్య ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క స్మార్ట్ విలేజ్ – స్మార్ట్ వార్డ్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామాన్ని స్వీకరించిన మొదటి మహిళా నటి.
Event Type: జననం
1909-09-28
1909 : పైడి జైరాజ్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
1932-08-17
1932 : విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ జననం. ట్రినిడాడియన్ బ్రిటిష్ రచయిత. భారతీయ సంతతికి చెందిన రచయిత. సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత.
2002-02-18
2002 : మను భాకర్ జననం. భారతీయ షూటర్. భారతదేశం నుండి ఏదైనా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళా షూటర్. ఆమె 16 సంవత్సరాల వయస్సులో 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకుంది మరియు ISSF ప్రపంచ కప్‌లో స్వర్ణం గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు.
1938-10-04
1938 : పద్మ భూషణ్ విజయపత్ సింఘానియా జననం. భారతీయ టైలర్, వైమానికుడు, పారిశ్రామికవేత్త. రేమండ్ గ్రూప్ వ్యవస్థాపకుడు. హాట్ ఎయిర్ బెలూన్‌లో అత్యధిక ఎత్తులో ప్రయాణించిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు Continue reading “1938-10-04”
1908-07-08
1908 : పద్మ విభూషణ్ విజయేంద్ర కస్తూరి రంగా వరదరాజ రావు జననం. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త, విద్యావేత్త.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడు.
1943-06-03
1943 : పద్మ విభూషణ్ ఇళయరాజా (రామస్వామి జ్ఞానతేశికన్) జననం. భారతీయ సినీ స్వరకర్త, సంగీత దర్శకుడు, కండక్టర్-అరేంజర్, గాయకుడు, గీత రచయిత. కరుణానిధి మీద గౌరవంతో జూన్ 3 నుండి 2ను పుట్టిన రోజుగా మార్చుకున్నాడు.
1956-01-14
1956 : జయ ప్రకాష్ నారాయణ జననం. భారతీయ సివిల్ సర్వెంట్, రాజకీయ సంస్కర్త, కాలమిస్ట్, రాజకీయవేత్త. ‘లోక్ సత్తా’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (NGO) వ్యవస్థపకుడు.
1965-04-08
1965 : డానియల్ బాలాజీ మరణం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1986-12-10
1986 : చమ్మక చంద్ర జననం.