జననం – Page 3 – On This Day  

1976-07-23

1976 : భవతారిణి రాజా జననం. భారతీయ సినీ నటి, నేపద్య గాయని, సంగీత దర్శకురాలు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ సింగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె.

1988-01-25

1988 : మోహన భోగరాజు జననం. భరతీయ నేపధ్య గాయని. సాక్షి ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత. మిర్చి మ్యూజిక్  ఫిమేల్ వొకలిస్ట్ అవార్డు గ్రహీత. ‘బాహుబలి – మనోహరి’, ‘బుల్లెట్టు బండి’ పాటల ద్వారా గుర్తింపు పొందింది.

1988-01-07

మిస్ టీన్ ఇండియా పార్వతి మిల్టన్ జననం.

1986-08-06

1986 : హర్ష షాహ్ జననం. భారతీయ టెస్ట్ ట్యూబు బేబీ. మొదటి ముంబై టెస్ట్ ట్యూబు బాబీ.

1946-08-21

1946 : పద్మశ్రీ ఇందిరా హిందూజా జననం.

 

1986-03-24

1986 : రమ్య నంబేసన్ జననం.

 

1973-06-13

1973 : ఈశ్వరి రావు జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్.

1900-09-18

1900 : సర్ సీవూసగూర్ రామ్‌గూలం జననం. భారతీయ మారిషస్ వైద్యుడు, రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు. చాచా, కేవాల్ అని కూడా పిలుస్తారు. ఆయన మారిష ద్వీపం యొక్క ఏకైక ముఖ్యమంత్రి, మొదటి ప్రధాన మంత్రి మరియు ఐదవ గవర్నర్ జనరల్‌గా పనిచేశాడు. పోర్ట్ లూయిస్ లార్డ్ మేయర్, లేబర్ పార్టీ నాయకుడు. ఆయన తండ్రి మోహీత్ రాంగూలం బీహార్ నుండి మారిష్ వెళ్ళిన వలస కార్మికుడు.

1913-12-09

1913 : పద్మ విభూషణ్ హోమై వ్యారావల్లా జననం. భారతీయ ఫొటోగ్రాఫర్. భారతదేశపు మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్.

1961-06-15

1961 : మల్లు భట్టి విక్రమార్క జననం. భారతీయ రాజకీయవేత్త. తెలంగాణ 4వ ఉప ముఖ్యమంత్రి.