1969 : గిరిజా షెట్టర్ జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, జర్నలిస్ట్, ఫిలాసఫర్, రచయిత్రి, నృత్యకారిణి. Continue reading “1969-07-20”
Event Type: జననం
1924-07-19
1924: చందమామ పత్రికను రూపొందించిన వ్యక్తులలో ఒకడు, “విక్రం, భేతాళ” కథలలో చిత్రాలు గీసిన చిత్రకారుడు కె సి శివశంకర్ జననం
1955-07-19
1955 : రోజర్ మైఖేల్ హంఫ్రీ బిన్నీ జననం. భారతీయ బ్రిటిష్ క్రికెట్ క్రీడాకారుడు. 1983 ప్రపంచ క్రికెట్ కప్ విజేత జట్టులో భాగమైన భారతీయ క్రికెట్ ఆల్-రౌండర్.
1956-07-19
1956 : నట కిరిటి రాజేంద్ర ప్రసాద్ (గద్దె రాజేంద్ర ప్రసాద్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. Continue reading “1956-07-19”
1979-07-19
1979 : మాళవిక (శ్వేతా కొన్నూర్ మీనన్) జననం. భారతీయ సినీ నటి. Continue reading “1979-07-19”
1983-07-19
1983 : సింధు తులాని (సింధు తొలని) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1983-07-19”
1996-07-18
1996 : స్మృతి మంధన (స్మృతి శ్రీనివాస్ మంధన) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. వన్ డే గేమ్ లో 200 పైన పరుగులు చేసిన మొదటి భారతీయ మహిళ.
1935-07-18
1935 : జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిగళ్ (సుబ్రహ్మణ్యం మహాదేవ అయ్యర్) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు. Continue reading “1935-07-18”
1861-07-18
1861 : కాదంబినీ గంగూలీ (కాదంబినీ బోస్ గంగూలీ) జననం. భారతీయ మహిళా వైద్యురాలు. భారతదేశంలో డిగ్రీ పొందిన మొదటి భరతీయ మహిళ. భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన మొదటి భారతీయ మహిళ.
1931-07-18
1931: భవనం వెంకట్రామ్ (భవనం వెంకట రామిరెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి.