జననం – పేజీ 21 – On This Day  

1925-07-15

1925 : పద్మశ్రీ బాదల్ సిర్కార్ (సుధీంద్ర సిర్కార్) జననం. భారతీయ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘శతాబ్ది’ థియేటర్ గ్రూప్‌ను స్థాపించాడు. Continue reading “1925-07-15”

1930-05-12

1930 : అడ్మిరల్ రాధాకృష్ణ హరిరామ్ తహిలియాని జననం. భరతీయ నౌకాదళ అధికారి. పరమ విశిష్ట సేవ మెడల్, అతి విశిష్ట సేవ మెడల్ గ్రహీత. సిక్కిం 6వ గవర్నర్‌. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ 28వ ఛైర్మన్. Continue reading “1930-05-12”

1905-08-05

1905 : పద్మ భూషణ్ ముత్తయ్య అన్నమలై ముత్తయ్య చెట్టియార్ జననం. భారతీయ బ్యాంకర్, రాజకీయవేత్త, పరోపకారి, సాంఘిక, సాంస్కృతిక కార్యకర్త. ‘కుమార్-రాజా’, ‘చెట్టినాడ్ రాజా’ బిరుదులు పొందాడు. Continue reading “1905-08-05”

1915-10-10

1915 : పద్మ విభూషణ్ సర్దారిలాల్ మాత్రదాస్ నంద జననం. భారతీయ నావికాదళ అడ్మిరల్.  విశిష్ట సేవ మెడల్, అతి విశిస్ట సేవ మెడల్ గ్రహీత. భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ముఖ్యమైన కమాండర్లలో ఒకడు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI) ఛైర్మన్. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ రెండింటిలోనూ నౌకాదళ దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలుచేసి భారతదేశం అఖండ విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు. Continue reading “1915-10-10”

1919-01-14

1919 : పద్మశ్రీ కైఫీ అజ్మీ (అథర్ హుస్సేన్ రిజ్వీ) జననం. భారతీయ ఉర్దూ కవి, సినీ నటుడు, రచయిత, గీత రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

Continue reading “1919-01-14”

1976-01-09

1976 : టిఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) జననం. భారతీయ తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినీ నటుడు, పాత్రికేయుడు, రచయిత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1976-01-09”

1914-05-29

1914 : టెన్జింగ్ నార్గే (నామ్‌గ్యాల్ వాంగ్డి) జననం. నేపాలీ భారతీయ షెర్పా పర్వతారోహకుడు. ఎడ్మండ్ హిల్లరీతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి ఇద్దరు వ్యక్తులలో ఒకడు.

Continue reading “1914-05-29”

1989-05-09

1989 : విజయ్ దేవరకొండ (దేవరకొండ విజయ సాయి) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినిమా నటుడు.

1971-07-14

1971 : మిస్ ఇండియా మధు సప్రె (మధుశ్రీ సప్రె) జననం.

1897-07-04

alluri sitarama raju1897 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తిరుగుబాటుదారుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే ప్రాణాలర్పించిన యోధుడు. 27 ఏళ్ళ వయసులో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. Continue reading “1897-07-04”