జననం – పేజీ 22 – On This Day  

1972-05-06

1972 : షహీద్ అబిద్ ఖాన్ జననం. భరతీయ సైనికుడు. కార్గిల్ యుద్ధంలో చనిపోయే సమయంలో వరసగా 17 మంది పాక్ సైనికులను చంపాడు.

1917-12-20

1917 : పద్మశ్రీ శాంత కాళిదాస్ గాంధీ జననం. భారతీయ నాటక రచయిత్రి, దర్శకురాలు, ఉపదాధ్యయురాలు, నర్తకి. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (IPTA) వ్యవస్థాపక సభ్యురాలు.

1949-04-15

1949 : బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీశాఖ, సైన్స్ & టెక్నాలజీ, సహకార మంత్రి.

Continue reading “1949-04-15”

1904-08-30

1904 : పద్మ భూషణ్ నావల్ హోర్ముస్జి టాటా జననం. భారతీయ పారిశ్రామికవేత్త. రతన్‌జీ జమ్‌సెట్‌జీ టాటా యొక్క దత్తపుత్రుడు. రతన్ టాటా తండ్రి.

1923-11-18

1923 : అలాన్ షెపర్డ్ (అలాన్ బార్ట్‌లెట్ షెపర్డ్ జూనియర్) జననం. అమెరికన్ వ్యోమగామి, నౌకాదళ ఏవియేటర్, టెస్ట్ పైలట్, వ్యాపారవేత్త. అంతరిక్షంలోకి ప్రయాణించిన ప్రపంచంలోనే 2వ వ్యక్తి మరియు మొదటి అమెరికన్. 47 సంవత్సరాల వయస్సులో చంద్రునిపై నడిచిన ఐదవ మరియు అతి పెద్ద వ్యక్తి అయ్యాడు.

1892-10-17

1892 : సర్ ఆర్ కె షణ్ముఖం చెట్టి (రామసామి చెట్టి కందసామి షణ్ముఖం చెట్టి) జననం. భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. స్వతంత్ర్య భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి.

Continue reading “1892-10-17”

1937-05-05

1937 : కల్నల్ హోషియార్ సింగ్ దహియా జననం. భారతీయ సైనికాధికారి. పరమ వీర చక్ర గ్రహీత.

1919-12-26

1919 : పద్మ భూషణ్ నౌషాద్ అలీ జననం. భారతీయ సినీ సంగీత దర్శకుడు, నిర్మాత, కధా రచయిత.

Continue reading “1919-12-26”

1935-05-04

1935 : పద్మశ్రీ దలీప్ కౌర్ తివానా జననం. భరతీయ నవలా రచయిత్రి, చిన్న కథా రచయిత్రి, ప్రొఫెసర్.  సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. పంజాబీ సాహిత్యంలో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ.  Continue reading “1935-05-04”

1945-05-04

1945 : పద్మ భూషణ్ ఎన్ రామ్ (నరసింహన్ రామ్) జననం. భారతీయ పాత్రికేయుడు. ‘ది హిందూ’ మేనేజింగ్ డైరెక్టర్‌. శ్రీలంక రత్న పురస్కారం పొందిన మొదటి భారతీయుడు. Continue reading “1945-05-04”