జననం – పేజీ 214 – On This Day  

1723-06-05

1723 : ఆడం స్మిత్ జననం. స్కాటిష్ ఆర్థికవేత్త, తత్వవేత్త. అర్థశాస్త్ర పితామహుడు. రాజకీయ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శకుడు. స్కాటిష్ విశదీకరణం సమయంలో కీలక వ్యక్తి. Continue reading “1723-06-05”

1986-06-16

1986 : అంజలి (బాల త్రిపుర సుందరి) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. Continue reading “1986-06-16”

1975-06-15

1975 : కొరటాల శివ జననం. భారతీయ తెలుగు సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, రచయిత, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోసాని కృష్ణ మురళి మేనల్లుడు. నంది అవార్డు గ్రహీత. Continue reading “1975-06-15”

1937-06-15

1937 : పద్మ భూషణ్ అన్నా హజారే (కిసాన్ బాబూరావు హజారే) జననం. భారతీయ సామాజిక కార్యకర్త.

1986-06-14

1986 : బిందు మాధవి జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. బిగ్ బస్ నాన్ స్టాప్ విన్నర్, బిగ్ బస్ తెలుగు మొదటి మహిళ విజేత. Continue reading “1986-06-14”