జననం – పేజీ 25 – On This Day  

1927-04-30

1927 : పద్మ భూషణ్ ఫాతిమా బీవి జననం. భరతీయ న్యాయనిపుణురాలు. తమిళనాడు 11వ గవర్నర్. భారతదేశ మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళ న్యాయమూర్తి. భారతదేశంలో అత్యున్నత స్థానం పొందిన మొదటి ముస్లిం మహిళ.

1732-02-22

1732 : జార్జ్ వాషింగ్టన్ జననం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి అధ్యక్షుడు.

1896-04-30

1896 : ఆనందమయి మా (నిర్మల సుందరి దేవి భట్టాచార్య) జననం. బంగ్లా భారతీయ సన్యాసిని, యోగా గురువు, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త.

1952-09-04

1952 : ఋషి కపూర్ (రిషి రాజ్ కపూర్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. సినీ నటుడు రాజ్ కపూర్ రెండవ కుమారుడు. Continue reading “1952-09-04”

1886-12-01

1886 : ఆర్యన్ పీష్వా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, రచయిత, విప్లవకారుడు. నోబెల్ బహుమతి నామిని. భారత తాత్కాలిక ప్రభుత్వంలో అధ్యక్షుడు.

Continue reading “1886-12-01”

1897-12-08

1897 : పద్మ భూషణ్ బాల్ కృష్ణ శర్మ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త, హిందీ సాహిత్య కవి. ‘నవీన్’ కలం పేరుతో గుర్తింపు పొందాడు.

Continue reading “1897-12-08”

1883-07-29

1883 : డ్యూస్ ముస్సోలినీ (బెనిటో అమిల్కేర్ ఆండ్రియా ముస్సోలినీ) జననం. ఇటాలియన్ నియంత, జర్నలిస్ట్. ఇటలీ ప్రధానమంత్రి. ‘నేషనల్ ఫాసిస్ట్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.

1877-03-22

1877 : టీ వీ సుందరం అయ్యంగార్ (తిరుక్కురుంగుడి వెంగరం సుందరం అయ్యంగార్) జననం. భారతీయ పారిశ్రామికవేత్త, ఆటోమొబైల్ మార్గదర్శకుడు. TVS గ్రూప్ వ్యవస్థాపకుడు.

Continue reading “1877-03-22”

1848-04-28

1848 : మధుసూదన్ దాస్ జననం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త, రచయిత. ఒడిశాలో ఆయన పుట్టినరోజు ‘లాయర్స్ డే’ గా జరుపుకుంటారు. Continue reading “1848-04-28”

1940-08-08

1940 : డెన్నిస్ ఆంథోనీ టిటో జననం. అమెరికన్ ఇంజనీర్, పర్యాటకుడు, పారిశ్రామికవేత్త. మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు. Continue reading “1940-08-08”