జననం – పేజీ 24 – On This Day  

1906-01-17

1906 : పద్మ భూషణ్ శకుంతలా పరంజ్‌పే జననం. భారతీయ సినీ నటి, రచయిత్రి, సామాజిక కార్యకర్త. కుటుంబ నియంత్రణ రంగంలో కృషి చేసింది. రాజ్యసభ సభ్యురాలు.

Continue reading “1906-01-17”

1993-05-02

1993 : గాయత్రీ శంకర్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.

1957-03-10

1957 : ఒసామా బిన్ లాడెన్ (ఒసామా బిన్ మొహమ్మద్ బిన్ అవద్ బిన్ లాడెన్) జననం. సౌదీ అరేబియన్ ఉగ్రవాది. పాన్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘అల్-ఖైదా’ స్థాపకుడు. Continue reading “1957-03-10”

1881-09-23

1881 : సర్ హోమీ మోడీ (హోర్మాస్జీ ఫిరోజ్‌షా మోడీ) జననం. భారతీయ న్యాయవాది, వ్యాపారవేత్త, నిర్వాహకుడు, రాజనీతజ్ఞుడు. ఉత్తరప్రదేశ్ మొదటి గవర్నర్. యునైటెడ్ ప్రావిన్స్ చివరి గవర్నర్. Continue reading “1881-09-23”

1860-02-18

1860 : సింగరవేలర్ (మలయపురం సింగరవేలు) జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, మార్గదర్శకుడు. ‘లేబర్ కిసాన్ ఆఫ్ హిందుస్థాన్’ రాజకీయపార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1860-02-18”

1943-03-02

1943 : బొల్లంపల్లి సుభాషణ్ రెడ్డి జననం. భరతీయ న్యాయనిపుణుడు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

Continue reading “1943-03-02”

1981-05-01

1981 : సుమన్ శెట్టి జననం. భారతీయ సినీ నటుడు.

1887-08-29

1887 : పద్మ విభూషణ్ జీవరాజ్ మెహతా (జీవరాజ్ నారాయణ్ మెహతా) జననం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు. గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి. పూర్వ బరోడా రాష్ట్ర మొదటి ‘దివాన్’. Continue reading “1887-08-29”

1929-10-19

1929 : పద్మ విభూషణ్ నిర్మలా దేశ్‌పాండే జననం. భారతీయ సామాజిక కార్యకర్త, తత్వవేత్త, రచయిత, గాంధేయవాది, అధ్యాపకురాలు. అఖిల భారత రచనాత్మక సమాజ్‌ వ్యవస్థాపకురాలు. నోబెల్ శాంతి బహుమతి నామిని. రాష్ట్రపతి పదవికి పరిగణించబడింది.

Continue reading “1929-10-19”

1944-04-30

1944 : పద్మ విభూషణ్ సోనాల్ మాన్‌సింగ్ (సోనాల్ పక్వాసా) జననం. భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, గురువు, తత్వవేత్త, రాజకీయవేత్త. సంగీత నాటక్ అకాడమీ ఫెలోషిప్ గ్రహీత. Continue reading “1944-04-30”