జననం – పేజీ 26 – On This Day  

1942-04-28

1942 : ఎ జి కృష్ణమూర్తి (అచ్యుతాని గోపాల కృష్ణమూర్తి) జననం. భారతీయ ప్రకటనల నిపుణుడు. ‘ముద్రా కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌’ వ్యవస్థాపకుడు.

Continue reading “1942-04-28”

1909-08-09

1909 : పద్మశ్రీ వినాయక కృష్ణ గోకాక్ జననం. భారతీయ కన్నడ రచయిత, కవి, ప్రొఫెసర్. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

Continue reading “1909-08-09”

1920-04-27

1920 : పద్మశ్రీ మణిభాయ్ దేశాయ్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. మహాత్మా గాంధీ యొక్క సహచరుడు, గ్రామీణాభివృద్ధికి మార్గదర్శకుడు.

1912-04-27

1912 : పద్మ విభూషణ్ జోహ్రా ముంతాజ్ సెహగల్ (సాహిబ్జాది జోహ్రా ముంతాజుల్లా ఖాన్ బేగం) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, టెలివిజన ప్రజెంటర్. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.

1948-04-27

1948 : హరీష్ సింగ్ రావత్ జననం. భరతీయ రాజకీయవేత్త. ఉత్తరాఖండ్ 7వ ముఖ్యమంత్రి.

1949-09-28

1949 : ఆర్ ఎం లోధా (రాజేంద్ర మల్ లోధా) జననం. భరతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1949-09-28”

1949-04-27

1949 : పళనిసామి సదాశివం జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తి. కేరళ 21వ గవర్నర్‌. Continue reading “1949-04-27”

1885-09-02

1885 : టి కె మాధవన్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, విప్లవకారుడు. అంటరానితనానికి వ్యతిరేకంగా ‘వైకోమ్ సత్యాగ్రహం’ పోరాటానికి నాయకత్వం వహించాడు.

Continue reading “1885-09-02”

1983-04-27

1983 : రష్మి గౌతమ్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.

1963-04-26

1963 : జెట్ లి (లి లియాంజీ) జననం. చైనీస్ వుషు క్రీడాకారుడు, సినీ నటుడు, నిర్మాత, మార్షల్ ఆర్టిస్ట్, పరోపకారి. ది వన్ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు. నేషనల్ వుషు ఛాంపియన్ టైటిల్‌ను 5 సార్లు గెలుచుకున్నాడు.