జననం – పేజీ 28 – On This Day  

1945-04-22

1945 : గోపాలకృష్ణ గాంధీ జననం. భారతీయ అడ్మినిస్ట్రేటర్, దౌత్యవేత్త. పశ్చిమ బెంగాల్ 22వ గవర్నర్‌. బీహార్ 21వ గవర్నర్. మహాత్మా గాంధీ మరియు సి. రాజగోపాలాచారి (రాజాజీ) ల మనవడు.

1914-04-22

1914 : పద్మ భూషణ్ బి ఆర్ చోప్రా (బల్దేవ్ రాజ్ చోప్రా) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘బి ఆర్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ‘మహాభారత్’ నిర్మించాడు. Continue reading “1914-04-22”

1916-04-22

1916 : పద్మశ్రీ కనన్ దేవి (కనన్ బాల) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, నిర్మాత. ‘శ్రీమతి పిక్చర్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి బెంగాలీ నటి.

Continue reading “1916-04-22”

1920-06-16

1920 : ఎం ఎ ఖాన్ (కున్వర్ మహమూద్ అలీ ఖాన్) జననం. భారతీయ న్యాయవాది, రైతు, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 14వ గవర్నర్.

1863-03-27

1863 : సర్ ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ జననం. బ్రిటీష్ ఇంజనీర్, మార్గదర్శకుడు. కార్ల నిర్మాణ సంస్థ ‘రోల్స్ రాయిస్‌ లిమిటెడ్’ సహవ్యవస్థాపకుడు.

1883-04-22

1883 : అంజనీబాయి మల్పేకర్ జననం. భారతీయ శాస్త్రీయ గాయని. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకొన్న మొదటి మహిళ. రాజా రవివర్మ ఆమె రూపాన్ని ఊహిస్తూ చిత్రాలు వేసేవాడు.

Continue reading “1883-04-22”

1870-04-22

1870 : లెనిన్ (వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్) జననం. రష్యన్  విప్లవకారుడు, రాజకీయవేత్త, సిద్ధాంతకర్త. సోవియట్ యూనియన్ వ్యవస్థాపక మొదటి అధినేత. మార్క్సిజమ్‌ నుండి ‘లెనినిజమ్’ సిద్ధాంతాన్ని సృష్టించాడు. Continue reading “1870-04-22”

1936-04-22

1936 : జస్టిస్ ఎం ఎన్ రావు (మాకాని నారాయణ రావు) జననం. భారతీయ న్యాయ నిపుణుడు. హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1936-04-22”

1959-04-22

1959 : దగ్గుబాటి పురందేశ్వరి (నందమూరి పురందేశ్వరి) జననం. భారతీయ రాజకీయవేత్త, నృత్యకారిణి. ‘దక్షిణాది సుష్మా స్వరాజ్’ బిరుదును పొందింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమార్తె. Continue reading “1959-04-22”

1877-11-09

1877 : అల్లామా ఇక్బాల్ (ముహమ్మద్ ఇక్బాల్) జననం. పాకిస్తానీ రచయిత, తత్వవేత్త, న్యాయవాది, రాజకీయవేత్త. ‘సారే జహాసే అచ్ఛా’ గేయ రచయిత.

Continue reading “1877-11-09”