1891 : సర్ జేమ్స్ బ్రైడ్ టేలర్ జననం. బ్రిటీష్ భారతీయ అధికారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2వ గవర్నర్.
Event Type: జననం
1983-04-21
1983 : కళైమామణి జాంగిరి మధుమిత (వన్నై మధుమిత) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1983-04-21”
1933-05-18
1933 : హెచ్ డి దేవెగౌడ (హరదనహళ్లి దొడ్డెగౌడ దేవెగౌడ) జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 11వ ప్రధానమంత్రి. కర్ణాటక 8వ ముఖ్యమంత్రి. జనతాదళ్ (సెక్యులర్) పార్టీ వ్యవస్థాపకుడు.
1920-04-20
1920 : పద్మశ్రీ జుతిక రాయ్ జననం. భారతీయ నేపధ్య గాయని, భజన్ గాయని.
1965-04-20
1965 : డాక్టర్ ముకుల్ మందా సంగ్మా జననం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు. మేఘాలయ 11వ ముఖ్యమంత్రి. Continue reading “1965-04-20”
1929-03-04
1929 : పద్మ భూషణ్ కోమల్ కొఠారి జననం. భారతీయ జానపద శాస్త్రవేత్త, జాతి శాస్త్రవేత్త. పశ్చిమ రాజస్థాన్ జానపద సంప్రదాయాల పరిశోధన మరియు డాక్యుమెంటేషన్ కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు.
1871-08-31
1871 : సయ్యద్ హసన్ ఇమామ్ జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు.
1964-01-20
1964 : అచ్యుత సమంతా జననం. భారతీయ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, పరోపకారి, రాజకీయవేత్త. KIIT గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు. కళింగ టీవీ, కె న్యూస్ ఒడిషా వ్యవస్థాపకుడు.
1956-04-19
1956 : ముఖేష్ రిషి సింగ్ జననం. భారతీయ సినీ నటుడు, మోడల్, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్.
1946-04-19
1946 : ఆంధ్రరత్న కంకనా బెనర్జీ జననం. భారతీయ శాస్త్రీయ గాయని. ఉస్తాద్ అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ గాయని. Continue reading “1946-04-19”