1908 : స్వామి రంగనాథానంద (శంకరన్ కుట్టి) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వేదాంతి. రామకృష్ణ మఠం మరియు మిషన్ 13వ అధ్యక్షు. పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించాడు.
Event Type: జననం
1701-11-27
1701 : అండర్స్ సెల్సియస్ జననం. స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. ‘సెల్సియస్’ ఉష్ణోగ్రత స్కేల్ (సెంటీగ్రేడ్ స్కేల్) కనుగొన్నాడు. ‘ఉప్ప్సల ఆస్ట్రోనోమీకల్ అబ్జర్వేటరీ’ (UAO) వ్యవస్థాపకుడు.
1934-04-24
1934 : పద్మ భూషణ్ డి జయకాంతన్ (జయకాంతన్ పిళ్లై) జననం. భారతీయ సినీ దర్శకుడు, సినీ రచయిత, చిన్నకథా రచయిత, నవలా రచయిత. జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న 2వ తమిళ రచయిత. Continue reading “1934-04-24”
1945-04-24
1945 : లారీ టెస్లర్ (లారెన్స్ గోర్డాన్ టెస్లర్) జననం. అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. కంప్యూటరులో కట్, కాపీ, పేస్ట్ కమాండ్లును సృష్టించాడు.
1969-04-24
1969 : దైవజ్ఞ రత్న శంకరమంచి (శంకరమంచి రామకృష్ణ శాస్త్రి) జననం. భారతీయ జ్యోతిష్య శాస్త్ర పండితుడు, పురోహితుడు. Continue reading “1969-04-24”
1902-04-02
1902 : పద్మ భూషణ్ బడే గులాం అలీ ఖాన్ జననం. పాకిస్తానీ భారతీయ శాస్త్రీయ గాయకుడు, ఉస్తాద్. ‘సబ్రంగ్’ కలం పేరుతో కొత్త స్వరకల్పనలు సృష్టించాడు. Continue reading “1902-04-02”
1979-04-23
1979 : యానా గుప్త (జనా సింకోవా) జననం. చెక్ భారతీయ సినీ నటి, రచయిత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. భారతీయ కాస్మెటిక్ బ్రాండ్ ‘లాక్మే’ బ్రాండ్ అంబాసిడర్.
1969-04-23
1969 : పద్మశ్రీ మనోజ్ బాజ్‌పాయ్ జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1938-04-23
1938 : కళైమామణి ఎస్ జానకి (శిష్ట్ల జానకి) జననం. భారతీయ నేపథ్య గాయని, స్వరకర్త, సంగీత దర్శకురాలు. పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించింది. Continue reading “1938-04-23”
1974-04-23
1974 : మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ శ్వేత మీనన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1994 విజేత. Continue reading “1974-04-23”