1961 : మిస్ ఇండియా పమెలా బోర్డెస్ (పమేలా చౌదరి సింగ్) జననం. భారతీయ ఫోటోగ్రాఫర్, మోడల్. మిస్ ఇండియా 1982 టైటిల్ విజేత. ఆమె వ్యభిచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Event Type: జననం
1849-11-29
1849 : సర్ జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ జననం. బ్రిటిష్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, భౌతిక శాస్త్రవేత్త. వాక్యూమ్ ట్యూబ్ కనిపెట్టాడు.
1966-09-13
1966 : శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) జననం. భారతీయ తెలుగు సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. సంగీత దర్శకుడైన కె చక్రవర్తి రెండవ కుమారుడు.
1814-02-16
1814 : తాంతియా తోపే (రామచంద్ర పాండురంగ యవల్కర్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ నాయకులలో ఒకడు.
1880-01-05
1880 : బరిన్ ఘోష్ (బరీంద్ర కుమార్ ఘోష్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విప్లవకారుడు, పాత్రికేయుడు. ‘జుగంతర్’ బెంగాలీ వారపత్రిక సహవ్యవస్థాపకుడు. శ్రీ అరబిందో సోదరుడు.
1962-04-18
1962 : మిస్ యంగ్ ఇండియా పూనమ్ ధిల్లాన్ జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, రాజకీయవేత్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ఈవ్స్ వీక్లీ మిస్ యంగ్ ఇండియా 1978 విజేత.
1901-04-18
1901 : పద్మ విభూషణ్ చండేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, దౌత్యవేత్త, నిర్వాహకుడు. పంజాబ్ 2వ గవర్నర్. ఉత్తరప్రదేశ్ 18వ గవర్నర్.
1989-04-17
1989 : సునయన (సునైన యెల్లా) జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1989-04-17”
1706-01-17
1706 : బెంజమిన్ ఫ్రాంక్లిన్ జననం. అమెరికన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, రాజకీయ తత్వవేత్త. అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపక పితామహులలో ఒకడు.
1979-04-17
1979 : సిద్ధార్థ్ (సిద్ధార్థ్ సూర్యనారాయణ్) జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్.