1968 : అర్షద్ హుస్సేన్ వార్సీ జననం. భారతీయ హిందీ సినీ నటుడు, నేపధ్య గాయకుడు, నృత్య దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్.
Event Type: జననం
1956-04-19
1956 : వై యస్ విజయమ్మ (యడుగురి సందింటి విజయలక్ష్మి రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్.
1957-04-19
1957 : ముఖేష్ అంబానీ జననం. యెమెన్ భారతీయ పారిశ్రామికవేత్త, బిలీనీయర్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్. రిలయన్స్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ పెద్ద కుమారుడు.
1930-07-26
1930 : డాక్టర్ అన్నా సారా కుగ్లర్ మరణం. అమెరికా వైద్య మిషనరీ. భారతదేశంలో 47 ఏళ్లు వైద్య సేవలందించింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఆసుపత్రిని స్థాపించింది. ఆసుపత్రికి ఆమె పేరు పెట్టారు.
1859-05-15
1859 : పియరీ క్యూరీ జననం. ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ గ్రహీత. క్రిస్టలోగ్రఫీ, అయస్కాంతత్వం, పైజో ఎలెక్ట్రిసిటీ మరియు రేడియోధార్మికతలో మార్గదర్శకుడు.
1977-04-19
1977 : పద్మశ్రీ అంజు బాబీ జార్జ్ జననం. భారతీయ క్రీడాకారిణి, కోచ్. అర్జున అవార్డు గ్రహీత. ఖేల్ రత్న అవార్డు గ్రహీత. భారతదేశ మొట్టమొదటి అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత.
1922-03-19
1922 : రక్తకన్నీరు నాగభూషణం (చుండి నాగభూషణం) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, పరోపకారి.
1990-04-19
1990 : ఈషా రెబ్బా జననం. భారతీయ సినీ నటి, మోడల్.
1921-07-01
1921 : పద్మ విభూషణ్ అఖ్లాక్ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ జననం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, రాజకీయవేత్త. బీహార్ 10వ గవర్నర్. పశ్చిమ బెంగాల్ 15వ గవర్నర్. హర్యానా 13వ గవర్నర్. Continue reading “1921-07-01”
1904-04-18
1904 : రామ్‌నాథ్ గోయెంకా జననం. భారతీయ వార్తాపత్రిక ప్రచురణకర్త, వ్యాపారవేత్త. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు.