జననం – పేజీ 32 – On This Day  

1966-04-17

1966 : కళైమామణి విక్రమ్ (కెన్నెడీ జాన్ విక్టర్) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నేపథ్య గాయకుడు, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1966-04-17”

1916-04-18

1916 : ఫస్ట్ లేడి ఆఫ్ ఇండియన్ సినిమా లలితా పవార్ (అంబా లక్ష్మణ్ రావు సగుణ్) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1916-04-18”

1934-04-16

1934 : రామ్ నాయక్ జననం. భారతీయ రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 19వ గవర్నర్‌. రాజస్థాన్ తాత్కాలిక గవర్నర్.

1970-04-16

1970 : జె డి చక్రవర్తి (నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి) జననం. భారతీయ సినీ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత, స్వరకర్త, గాయకుడు.

1848-04-16

1848 : రావ్ బహదూర్ కందుకూరి వీరేశలింగం జననం. భారతీయ సంఘ సంస్కర్త, రచయిత, ఉపాధ్యాయుడు. తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పరిగణించబడ్డాడు. Continue reading “1848-04-16”

1951-04-16

1951 : ఎం ఎస్ నారాయణ (మైలవరపు సూర్య నారాయణ) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.

1956-04-16

1956 : నిళల్‌గళ్ రవి (రవిచంద్రన్ సామన్న) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1956-04-16”

1809-02-12

1809 : అబ్రహం లింకన్ జననం. అమెరికా న్యాయవాది, రాజకీయవేత్త. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 16వ అధ్యక్షుడు.

Continue reading “1809-02-12”

1915-02-01

1915 : శంభునాథ్ దే జననం. భారతీయ వైద్య శాస్త్రవేత్త, పరిశోధకుడు. కలరా యొక్క జంతు నమూనా అయిన ‘కలరా టాక్సిన్’ ను కనుగొన్నాడు.

Continue reading “1915-02-01”

1901-04-15

1901 : పద్మ విభూషణ్ అజోయ్ కుమార్ ముఖర్జీ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ ముఖ్యమంత్రి. Continue reading “1901-04-15”