1905 : మీర్జా రషీద్ అలీ బేగ్ జననం. పాకిస్తానీ భారతీయ సైనికాధికారి, దౌత్యవేత్త, రాజకీయవేత్త. Continue reading “1905-03-25”
Event Type: జననం
1933-01-18
1933 : పద్మ భూషణ్ జగదీష్ శరణ్ వర్మ జననం. భారతీయ న్యాయనిపుణుడు. భారతదేశ 27వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1933-01-18”
1629-04-14
1629 : క్రిస్టియాన్ హ్యూజెన్స్ జననం. డచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆవిష్కర్త. శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ‘టైటాన్’ కనుగొన్నాడు. Continue reading “1629-04-14”
1927-03-25
1927 : పి షణ్ముఖం (పంచనాథ షణ్ముఖం) జననం. భారతీయ రాజకీయవేత్త. పాండిచ్చేరి రాష్ట్ర 13వ ముఖ్యమంత్రి.
1927-03-25
1927 : పద్మశ్రీ లెస్లీ వాల్టర్ క్లాడియస్ జననం. భారతీయ హాకీ క్రీడాకారుడు.
1920-03-25
1920 : పద్మ విభూషణ్ ఉషా మెహతా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, గాంధేయవాది, రచయిత, ప్రొఫెసర్. Continue reading “1920-03-25”
1979-03-24
1979 : ఇమ్రాన్ హష్మీ జననం. భారతీయ హిందీ సినీ నటుడు, గాయకుడు, రచయిత.
1922-10-07
1922 : బాలి రామ్ భగత్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంపాదకుడు, రాజకీయవేత్త. రాజస్థాన్ 11వ గవర్నర్. హిమాచల్ ప్రదేశ్ 8వ గవర్నర్. Continue reading “1922-10-07”
1982-02-03
1982 : సాగర్ కన్య రూపాలి రెపలే జననం. భారతీయ స్విమ్మర్, ట్రయాథ్లెట్. ‘రూపాలి ఇండస్ట్రీస్ లిమిటెడ్’ వ్యవస్థాపకురాలు. కేప్ టౌన్ నుండి రాబెన్ ద్వీపానికి ఈత కొట్టి తిరిగి వచ్చిన మొదటి మహిళ Continue reading “1982-02-03”
1922-03-24
1922 : పద్మశ్రీ టిఎంఎస్ (తొగులువ మీనచ్చి అయ్యంగార్ సౌందరరాజన్) జననం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు, తమిళ నేపథ్య గాయకుడు, సినీ నటుడు. Continue reading “1922-03-24”