జననం – పేజీ 43 – On This Day  

1985-03-27

1985 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (కొణిదెల రామ్ చరణ్ తేజ) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1985-03-27”

1939-01-28

1939 : ప్రతాప్‌సింగ్ రావుజీ రాణే జననం. భారతీయ రాజకీయవేత్త. గోవా మొదటి ముఖ్యమంత్రి. గోవా, డామన్ మరియు డయ్యూ 3వ ముఖ్యమంత్రి. Continue reading “1939-01-28”

1947-03-26

1947 : పద్మశ్రీ సుభాష్ కాక్ జననం. భారతీయ అమెరికన్ రచయిత, శాస్త్రవేత్త. Continue reading “1947-03-26”

1893-03-26

Dhirendra Nath Ganguly Dhiren Ganguly DG Dhirendra Nath Gangopadhyay1893 : పద్మ భూషణ్ ధీరేన్ గంగూలీ (ధీరేంద్ర నాథ్ గంగూలీ) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.

Continue reading “1893-03-26”

1912-03-26

1912 : పద్మ విభూషణ్ బిమల ప్రసాద్ చలిహా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. అస్సాం 3వ ముఖ్యమంత్రి. Continue reading “1912-03-26”

1940-10-06

1940 : పద్మశ్రీ సుకుమారి (సుకుమారి అమ్మ నాయర్) జననం. భారతీయ మలయాళ సినీ నటి, శాస్త్రీయ నృత్యకారిణి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.

Continue reading “1940-10-06”

1907-03-26

1907 : పద్మ విభూషణ్ మహాదేవి వర్మ జననం. భారతీయ హిందీ భాషా కవయిత్రి, వ్యాసకర్త, స్కెచ్ కథా రచయిత్రి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. Continue reading “1907-03-26”

1969-03-26

1969 : మధుబాల (పద్మ మాలిని) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1969-03-26”

1965-03-26

1965 : ప్రకాష్ రాజ్ (ప్రకాష్ రాయ్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘డ్యూయట్ మూవీస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.