జననం – పేజీ 45 – On This Day  

1890-09-10

1890 : పద్మ భూషణ్ రాధికారామన్ ప్రసాద్ సింహా జననం. భరతీయ హిందీ రచయిత, సామాజిక కార్యకర్త. Continue reading “1890-09-10”

1892-03-24

1892 : పద్మ భూషణ్ హరిభావు ఉపాధ్యాయ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.

1930-02-14

1930 : గ్రంధి సుబ్బారావు జననం. భారతీయ వ్యాపారవేత్త, అన్నదాత, పరోపకారి, ఆధ్యాత్మికవేత్త. ‘క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ వ్యవస్థాపకుడు. Continue reading “1930-02-14”

1976-03-23

1976 : స్మృతి ఇరానీ (స్మృతి మల్హోత్రా) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, రాజకీయవేత్త, రచయిత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1976-03-23”

1989-03-23

1989 : ఠాకూర్ అనూప్ సింగ్ జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, గాయకుడు, బాడీ బిల్డింగ్ క్రీడాకారుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1989-03-23”

1940-11-01

1940 : రమేష్ చంద్ర లహోటి జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తి.

1898-03-23

1898 : పద్మశ్రీ నళినీ బాలా దేవి జననం. భారతీయ అస్సామీ రచయిత్రి, కవయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ‘సదౌ అసోమ్ పారిజాత్ కానన్‌’ వ్యవస్థాపకురాలు

Continue reading “1898-03-23”

1953-03-23

1953 : పద్మ భూషణ్ కిరణ్ మజుందార్ షా జననం. భారతీయ వ్యాపారవేత్త. ‘బయోకాన్ లిమిటెడ్’ వ్యవస్థాపకురాలు. Continue reading “1953-03-23”

1968-03-23

1968 : శ్రీకాంత్ మేకా జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1968-03-23”