జననం – పేజీ 49 – On This Day  

1907-08-31

1907 : రామన్ మెగసెసే (రామన్‌ డెల్‌ ఫియరో మెగసెసె) జననం. ఫిలిప్పియన్ సైనికాధికారి, మెకానిక్, రాజనీతజ్ఞుడు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫిలిప్పీన్స్‌ 7వ అధ్యక్షడు. ఆయన గౌరవార్ధం ‘రామన్ మెగసెసే’ అవార్డు స్థాపించబడింది.

1887-03-17

1887 : పద్మ భూషణ్ డివిజి (దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప) జననం. భారతీయ కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త. Continue reading “1887-03-17”

1909-03-17

1909 : పద్మ భూషణ్ రామచంద్ర నారాయణ్ దండేకర్ జననం. భారతీయ ఇండాలజిస్ట్, ప్రొఫెసర్. Continue reading “1909-03-17”

1990-03-17

1990 : పద్మ భూషణ్ సైనా నెహ్వాల్ జననం. భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. అర్జున అవార్డు గ్రహీత.  ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ. Continue reading “1990-03-17”

1859-01-13

1859 : భూపేంద్ర నాథ్ బోస్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ‘మోహన్ బగన్’ స్పోర్టింగ్ క్లబ్‌ సహవ్యవస్థాపకుడు. ‘BN బసు & కంపెనీ’ న్యాయ సంస్థ వ్యవస్థాపకుడు.

1944-04-06

1944 : చార్లెస్ శోభరాజ్ (హాట్‌చంద్ భవనాని గురుముఖ్ శోభరాజ్) జననం. ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్, మోసగాడు, దొంగ. Continue reading “1944-04-06”

1901-06-29

1901 : జస్టిస్ ఎ కె సర్కార్ (అమల్ కుమార్ సర్కార్) జననం. భారతీయ న్యాయమూర్తి. భారతదేశ సుప్రీంకోర్టు 8వ ప్రధాన న్యాయమూర్తి.

1929-04-28

1929 : భాను అతయ (భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యే) జననం. భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, పెయింటర్. అకాడమీ అవార్డు (OSCAR) ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు.

1879-06-13

1879 : బాబారావు సావర్కర్ (గణేష్ దామోదర్ సావర్కర్) జననం. భారతీయ స్వాంతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, జాతీయవాది. ‘అభినవ్ భారత్ సొసైటీ’ వ్యవస్థాపకుడు.

1880-03-16

1880 : పద్మ భూషణ్ రాజశేఖర్ బసు జననం. భారతీయ బెంగాలీ రసాయిన శాస్త్రవేత్త, రచయిత, నిఘంటువు రచయిత. పరశురామ్ అనే కలం పేరుతో సుపరిచితుడు. Continue reading “1880-03-16”