జననం – పేజీ 50 – On This Day  

1901-03-16

1901 : పద్మ విభూషణ్ పి బి గజేంద్రగడ్కర్ (ప్రహ్లాద్ బాలాచార్య గజేంద్రగడ్కర్) జననం. భారతదేశ సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తి.

1917-03-16

1917 : జస్టిస్ ఆవుల సాంబశివరావు జననం. భారతీయ న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1917-03-16”

1973-04-24

1973 : భారతరత్న సచిన్ టెండూల్కర్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, కోచ్. Continue reading “1973-04-24”

1993-03-11

1993 : మంజిమా మోహన్ (ప్రియదర్శిని మోహన్) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1993-03-11”

1876-09-06

1876 : జాన్ జేమ్స్ రికార్డ్ మాక్లియోడ్ జననం. స్కాటిష్ బయోకెమిస్ట్, ఫిజియాలజిస్ట్, ప్రొఫెసర్. నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ సహ ఆవిష్కర్త. Continue reading “1876-09-06”

1935-01-21

1935 : పద్మశ్రీ జి అరవిందన్ (గోవిందన్ అరవిందన్) జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీతకారుడు, కార్టూనిస్ట్, చిత్రకారుడు. మలయాళం సమాంతర సినిమా మార్గదర్శకులలో ఒకడు.

1869-10-15

1869 : రఘుపతి వెంకయ్య నాయుడు జననం. భారతీయ సినీ నిర్మాత, ఫోటోగ్రాఫర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, విద్యావేత్త, వ్యాపారవేత్త. తెలుగు సినిమా పితామహుడు. Continue reading “1869-10-15”

1901-03-15

1901 : పద్మశ్రీ గురు హనుమాన్ (విజయ్ పాల్ యాదవ్) జననం. భారతీయ రెజ్లింగ్ కోచ్.

Continue reading “1901-03-15”

1914-08-08

1914 : సరళ థక్రాల్ జననం. భారతీయ పైలెట్, పెయింటర్, డిజైనర్, వ్యాపారవేత్త. భారతదేశ తొలి మహిళా పైలెట్‌. Continue reading “1914-08-08”