1908 : పద్మ భూషణ్ బుద్ధదేవ్ బోస్ జననం. బంగ్లా భారతీయ బెంగాలీ కవి, వ్యాసకర్త, నాటక రచయిత, ఫిక్షన్ రచయిత, అనువాదకుడు, సంపాదకుడు, సాహిత్య విమర్శకుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 20వ శతాబ్దపు ఆధునిక కవిత్వ మార్గదర్శకులలో ఒకడు. Continue reading “1908-11-30”
Event Type: జననం
1914-03-18
1914 : పద్మ భూషణ్ గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ జననం. భారతీయ స్వాంతంత్ర్య కార్యకర్త, సైనికాధికారి, కల్నల్. Continue reading “1914-03-18”
1914-03-18
1914 : పద్మ విభూషణ్ నాగేంద్ర సింగ్ జననం. భారతీయ న్యాయవాది, నిర్వాహకుడు. అంతర్జాతీయ న్యాయస్థానానికి (CJI) అధ్యక్షత వహించిన మొదటి భారతీయుడు. Continue reading “1914-03-18”
1896-03-18
1896 : పద్మ భూషణ్ కుంజి లాల్ దూబే జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, విద్యావేత్త, రాజకీయవేత్త. Continue reading “1896-03-18”
1858-03-18
1858 : రుడాల్ఫ్ డీజిల్ (రుడాల్ఫ్ క్రిస్టియన్ కార్ల్ డీజిల్) జననం. జర్మన్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్. డీజిల్ ఇంజిన్‌ను కనుగొన్నాడు. Continue reading “1858-03-18”
1934-05-30
1934 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ అలెక్సీ అర్కిపోవిచ్ లియోనోవ్ జననం. సోవియట్ రష్యన్ కాస్మోనాట్, ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్, రచయిత, కళాకారుడు. అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి.
1938-03-18
1938 : పద్మ భూషణ్ శశి కపూర్ (బల్‌బీర్ రాజ్ కపూర్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
1905-03-17
1905 : పద్మశ్రీ పుతినా (పురోహిత తిరునారాయణ నరసింహాచార్ అయ్యంగార్) జననం. భారతీయ కన్నడ నాటక రచయిత, కవి. Continue reading “1905-03-17”
1863-03-10
1863 : సాయాజీరావ్ గైక్వాడ్ III (శ్రీమంత్ గోపాలరావు గైక్వాడ్) జననం. భారతీయ బరోడా రాష్ట్ర మహారాజు. రాష్ట్రంలోని చాలా భాగాన్ని సంస్కరించినందుకు ప్రసిద్ధి చెందాడు. Continue reading “1863-03-10”
1897-09-12
1897 : ఐరీన్ జూలియట్ క్యూరీ జననం. ఫ్రెంచ్ రసాయిన శాస్త్రవేత్త, అణు భౌతిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, నోబెల్ గ్రహీత. కృత్రిమ రేడియోధార్మికతను కనుగొంది.