జననం – పేజీ 52 – On This Day  

1927-09-25

1927 : జగ్‌మోహన్‌ (జగ్మోహన్ మల్హోత్రా) జననం. పాకిస్తానీ భారతీయ రచయిత, పౌర సేవకుడు, రాజకీయవేత్త. జమ్మూ కాశ్మీర్ 5వ గవర్నర్.

Continue reading “1927-09-25”

1934-01-05

1934 : పద్మ విభూషణ్ మురళీ మనోహర్ జోషి జననం. భారతీయ రాజకీయవేత్త, ప్రొఫెసర్. భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు.

1924-11-11

1924 : పద్మ విభూషణ్ సుందర్ లాల్ పట్వా జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి.

Continue reading “1924-11-11”

1957-09-03

1957 : పద్మ విభూషణ్ సద్గురు (జగదీష్ వాసుదేవ్) జననం. భారతీయ యోగి, గురువు, మార్మికుడు. ‘ఈషా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1957-09-03”

1931-03-03

1931 : పద్మ విభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ జననం. భారతీయ సినీ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు. రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన హిందూస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు.

Continue reading “1931-03-03”

1927-10-03

1927 : పద్మ విభూషణ్ పరమేశ్వర్‌జీ (పి పరమేశ్వరన్) జననం. భారతీయ హిందూ జాతీయవాది, రచయిత, కవి, పరిశోదకుడు. భారతీయ విచార కేంద్రం వ్యవస్థాపకుడు. Continue reading “1927-10-03”

1949-03-14

1949 : ఫరీదా జలాల్ (ఫరీదా సమీ) జననం. భారతీయ హిందీ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1949-03-14”

1937-03-14

1937 : పద్మశ్రీ జొన్నలగడ్డ గురప్ప చెట్టి జననం. భారతీయ కలంకారీ కళాకారుడు, ఉపాధ్యాయుడు, రచయిత, పెయింటర్. ‘శిల్పగురు’ బిరుదు పొందాడు. Continue reading “1937-03-14”

1878-10-16

1878 : పద్మ భూషణ్ వల్లతోల్ నారాయణ మీనన్ జననం. భారతీయ మలయాళ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త, కవి, అనువాదకుడు. మహాకవి బిరుదు పొందాడు. కేరళ కళామండపం వ్యవస్థాపకుడు.

Continue reading “1878-10-16”

1733-03-13

1733 : జోసెఫ్ ప్రీస్ట్లీ జననం. ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, తత్వవేత్త, వేదాంతవేత్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, రాజనీతజ్ఞుడు. ‘డీఫ్లోజిస్టికేటెడ్ ఎయిర్’ (ఆక్సిజన్) ను కనుగొన్నాడు. Continue reading “1733-03-13”