జననం – పేజీ 51 – On This Day  

1934-03-15

1934 : బహుజన్ నాయక్ కాన్షీ రామ్ జననం. భారతీయ సంఘ సంస్కర్త, రచయిత, రాజకీయవేత్త. ‘బహుజన సమాజ్ పార్టీ’ (BSP) వ్యవస్థాపకుడు.

Continue reading “1934-03-15”

1977-03-15

1977 : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననం. భారతీయ సైనికాధికారి. అశోక చక్ర గ్రహీత. 26/11 ముంబై టెర్రర్ ఎటాక్ యొక్క ‘ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో’ లో మరణించాడు.

Continue reading “1977-03-15”

1939-02-01

1939 : పద్మ భూషణ్ కల్లం అంజిరెడ్డి జననం. భారతీయ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, పరోపకారి. ‘డా. రెడ్డీస్ లేబొరేటరీస్’ వ్యవస్థాపకుడు. ‘డా. రెడ్డీస్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు.

Continue reading “1939-02-01”

1993-03-15

1993 : అలియా భట్ జననం. భారతీయ బ్రిటిష్ సినీ నటి, గాయని, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. ‘ఎడ్-ఎ-మమ్మా’ దుస్తుల బ్రాండ్ వ్యవస్థాపకురాలు. Continue reading “1993-03-15”

1936-12-13

1936 : పద్మ విభూషణ్ షా కరీమ్ అల్-హుసైని జననం. స్విస్ బ్రిటిష్ ఆధ్యాత్మిక గురువు, అగాఖాన్ IV. ‘మవ్లానా హజార్ ఇమామ్’ బిరుదు కలిగిఉన్నాడు. నిజారీ ఇస్మాయిలీస్ షియా యొక్క 49వ ఇమామ్.

1944-08-06

1944 : పద్మ విభూషణ్ అవినాష్ కమలాకర్ దీక్షిత్ జననం. భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, రచయిత, ప్రొఫెసర్.

1972-03-14

1972 : ఐరన్ లేడి ఆఫ్ మణిపూర్ ఇరోమ్ చాను షర్మిల జననం. భారతీయ పౌర హక్కుల కార్యకర్త, రాజకీయ కార్యకర్త, కవయిత్రి. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ నిరాహార దీక్ష (16 సంవత్సరాలు) చేసింది. Continue reading “1972-03-14”

1899-02-18

1899 : లోక్‌నాయక్ జయ నారాయణ్ వ్యాస్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. రాజస్థాన్ 3వ ముఖ్యమంత్రి. ‘జోధ్‌పూర్ ప్రజామండల్‌’ సహవ్యవస్థాపకుడు.

Continue reading “1899-02-18”

1895-03-14

1895 : గుర్ముఖ్ నిహాల్ సింగ్ జననం. భారతీయ రాజకీయవేత్త, ప్రిన్సిపాల్, రచయిత. రాజస్థాన్ మొదటి గవర్నర్. ఢిల్లీ 2వ ముఖ్యమంత్రి. Continue reading “1895-03-14”

1924-02-28

1924 : వీరేంద్ర బసప్ప పాటిల్ జననం. భారతీయ రాజకీయవేత్త. కర్ణాటక 7వ ముఖ్యమంత్రి.

Continue reading “1924-02-28”