జననం – పేజీ 53 – On This Day  

1984-03-13

1984 : గీతా బస్రా సింగ్ జననం. బ్రిటిష్ భారతీయ హిందీ సినీ నటి, మోడల్. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను వివాహం చేసుకుంది.

1911-03-12

1911 : భౌసాహెబ్ దయానంద్ బందోద్కర్ (దయానంద్ బాలకృష్ణ బందోద్కర్) జననం. భరతీయ రాజకీయవేత్త. గోవా మొదటి ముఖ్యమంత్రి. ‘మహారాష్ట్రవాది గోమంతక్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.

Continue reading “1911-03-12”

1913-03-12

1913 : యశ్వంతరావు బల్వంతరావు చవాన్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. బొంబాయి రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి. భారతదేశ 5వ ఉప ప్రధానమంత్రి.

Continue reading “1913-03-12”

1954-03-12

1954 : పద్మ భూషణ్ అనిష్ మిఖాయిల్ కపూర్ జననం. భారతీయ బ్రిటీష్ శిల్పి.

1936-03-10

1936 : పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి జననం. భారతీయ రచయిత, సంస్కృత వ్యాకరణవేత్త, తత్వవేత్త, విమర్శకుడు.

1956-04-24

1956 : పద్మ విభూషణ్ తీజన్ బాయి పార్ధి జననం. భారతీయ జానపద గాయకురాలు. సంగీతనాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1956-04-24”

1947-11-27

1947 : పద్మ విభూషణ్ ఇస్మాయిల్ ఒమర్ గుల్లెహ్ జననం. ఎతియోఫియాన్, జిబౌటీ రాజకీయవేత్త. జిబౌటీ 2వ అధ్యక్షుడు.

Continue reading “1947-11-27”

1942-06-09

1942 : పద్మ విభూషణ్ అనిల్ మణిభాయ్ నాయక్ జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి. లార్సెన్ & టూబ్రో లిమిటెడ్ (L&T) గ్రూప్ ఛైర్మన్. Continue reading “1942-06-09”

1922-07-29

1922 : పద్మ విభూషణ్ బాబాసాహెబ్ పురందరే (బల్వంత్ మోరేశ్వర్ పురందరే) జననం. భారతీయ చరిత్రకారుడు, రచయిత, వక్త.

1930-03-29

1930 : పద్మ విభూషణ్ అనిరుద్ జుగ్నాథ్ జననం. మారిషస్ న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. మారిషస్ 4వ అధ్యక్షుడు. Continue reading “1930-03-29”