జననం – పేజీ 55 – On This Day  

1873-11-13

1873 : ఎం ఆర్ జయకర్ (ముకుంద్ రాంరావ్ జయకర్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, పండితుడు, రాజకీయవేత్త. Continue reading “1873-11-13”

1955-01-01

1955 : రబ్రీ దేవి యాదవ్ (రబ్రీ దేవి చౌదరి) జననం. భారతీయ రాజకీయవేత్త. బీహార్ 21వ ముఖ్యమంత్రి. Continue reading “1955-01-01”

1908-03-30

1908 : పద్మశ్రీ దేవికా రాణి చౌదరి జననం. భారతీయ సినీ నటి, గాయని, టెక్సటైల్ డిజైనర్. దాదా ఫాల్కే అవార్డు మొదటి గ్రహీత. భారతీయ సినిమా ప్రథమ మహిళగా గుర్తింపు పొందింది.

Continue reading “1908-03-30”

1907-08-05

Bejawada Gopal Reddy Bejawada Gopala Reddy Bejawada GopalaReddy Bezawada Gopala Reddy ఆంధ్ర ఠాగూర్
బెజవాడ గోపాల రెడ్డి 🔴
జననం.
భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, రచయిత, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త.
ఆంధ్రరాష్ట్రం 2వ ముఖ్యమంత్రి. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్. Continue reading “1907-08-05”

1934-03-09

1934 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ యూరి అలెక్సేవిచ్ గగారిన్ జననం. రష్యన్ పైలట్, వ్యోమగామి. అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు. Continue reading “1934-03-09”

1911-11-26

1911 : పద్మశ్రీ శూరనాద్ కుంజన్ పిళ్లై జననం. భారతీయ పరిశోధకుడు, నిఘంటువు రచయిత, కవి, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, వక్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, మలయాళ భాషా పండితుడు. మలయాళ మహా నిఘంటును సంకలనం చేయడంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. Continue reading “1911-11-26”

1938-08-18

1938 : పద్మ విభూషణ్ బి ఎం హెడ్గే (బెల్లె మోనప్ప హెగ్డే) జననం. భారతీయ కార్డియాలజిస్ట్, మెడిసిన్ ప్రొఫెసర్, రచయిత. Continue reading “1938-08-18”

1926-10-31

1926 : పద్మ విభూషణ్ నరీందర్ సింగ్ కపానీ జననం. భారతీయ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు, రైతు, పరోపకారి, కళాకారుడు. ఫైబర్ ఆప్టిక్స్‌ పితామహుడు.

Continue reading “1926-10-31”

1925-01-01

1925 : పద్మ విభూషణ్ వహీదుద్దీన్ ఖాన్ జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, దౌత్యవేత్త, రచయిత, విశ్లేషకుడు. సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిచువాలిటీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు.

 

Continue reading “1925-01-01”