జననం – పేజీ 56 – On This Day  

1921-05-02

1921 : పద్మ విభూషణ్ బి బి లాల్ (బ్రజ్ బసి లాల్) జననం. భారతీయ రచయిత, పురావస్తు శాస్త్రవేత్త.

Continue reading “1921-05-02”

1939-03-11

1939 : పద్మ విభూషణ్ సుదర్శన్ సాహూ జననం. భారతీయ శిల్ప కళాకారుడు. ‘సుదర్శన్ క్రాఫ్ట్స్ మ్యూజియం’ స్థాపకుడు. ‘సుదర్శన్ ఆర్ట్ & క్రాఫ్ట్స్ విలేజ్’ స్థాపకుడు.

1932-09-13

1932 : పద్మ విభూషణ్ ప్రభా ఆత్రే జననం. భారతీయ రంగాస్థల నటి, శాస్త్రీయ గాయకురాలు, స్వరకర్త. Continue reading “1932-09-13”

1935-12-12

1935 : పద్మ విభూషణ్ రాధేశ్యామ్ ఖేమ్కా జననం. భారతీయ పాత్రికేయుడు, సంపాదకుడు. గీతా ప్రెస్‌ చైర్‌పర్సన్‌. “కల్యాణ్ పత్రిక”తో సహా అనేక మతపరమైన పత్రికలకు సంపాదకుడు. Continue reading “1935-12-12”

1932-01-05

1932 : పద్మ విభూషణ్ కళ్యాణ్ సింగ్ లోధి జననం. భారతీయ హిందూ జాతీయవాది, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి. రాజస్థాన్ 21వ గవర్నర్.

Continue reading “1932-01-05”

1927-08-26

1927 : పద్మ విభూషణ్ బి వి దోషి (బాలకృష్ణ విఠల్దాస్ దోషి) జననం. భారతీయ ఆర్కిటెక్ట్. భారతీయ వాస్తుశిల్పి. ఆర్కిటెక్చర్‌లో బ్రిటన్ ‘రాయల్‌ గోల్డ్‌ మెడల్‌’ పురస్కారాన్ని గెల్చుకున్న మొట్టమొదటి భారతీయుడు. Continue reading “1927-08-26”

1932-05-01

1932 : పద్మ విభూషణ్ ఎస్ ఎం కృష్ణ (సోమనహల్లి మల్లయ్య కృష్ణ) జననం. భారతీయ రాజకీయవేత్త. కర్ణాటక 16వ ముఖ్యమంత్రి. మహారాష్ట్ర 18వ గవర్నర్. Continue reading “1932-05-01”

1934-11-12

1934 : పద్మ విభూషణ్ దిలీప్ మహలనాబిస్ జననం. భారతీయ శిశు వైద్యుడు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) పితామహుడు. Continue reading “1934-11-12”

1934-03-07

1934 : పద్మశ్రీ  నారీ కాంట్రాక్టర్ (నారిమన్ జంషెడ్జీ కాంట్రాక్టర్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. Continue reading “1934-03-07”

1984-03-07

1984 : రాధికా పండిట్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. కన్నడ సినీ నటుడు యష్ ను వివాహం చేసుకుంది.