జననం – పేజీ 54 – On This Day  

1983-11-24

1982 : పద్మ విభూషణ్ మేరీ కోమ్ (మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్) జననం. భారతీయ బాక్సింగ్ క్రీడాకారిణి, రాజకీయవేత్త. వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆరుసార్లు గెలుచుకున్న ఏకైక మహిళ. Continue reading “1983-11-24”

1936-08-03

1936 : పద్మ విభూషణ్ ఛన్నులాల్ మిశ్రా జననం. భారతీయ శాస్త్రీయ గాయకుడు. బనారస్ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, ఖయల్, ‘పురబ్’ కిరానా ఘరానా, తుమ్రీ లకు ప్రసిద్ధి చెందాడు.

1931-04-27

1931 : పద్మ విభూషణ్ శ్రీ విశ్వేశ తీర్థరు (వెంకటరమణ భట్) జననం. భారతీయ సన్యాసి. ‘పూర్ణప్రజ్ఞా విద్యాపీఠ’ గురుకులం వ్యవస్థాపకుడు. Continue reading “1931-04-27”

1916-02-10

1916 : సర్దార్ దర్బారా సింగ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. పంజాబ్ 10వ ముఖ్యమంత్రి.

1903-05-11

1903 : జనరల్ ఎస్ ఎం శ్రీనాగేష్ (సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్) జననం. భారతీయ సైనికాధికారి. ఆంధ్రప్రదేశ్ 3వ గవర్నర్. మైసూర్ 2వ గవర్నర్. అస్సాం 6వ గవర్నర్. భారత సైన్యం యొక్క 3వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌.

1902-07-14

1902 : చంద్ర భాను గుప్తా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ఉత్తరప్రదేశ్ 3వ ముఖ్యమంత్రి.

Continue reading “1902-07-14”

1942-03-11

1942 : కెప్టెన్ అమరీందర్ సింగ్ జననం. భారతీయ రాజకీయవేత్త, మిలటరీ చరిత్రకారుడు, రచయిత. పంజాబ్ 15వ ముఖ్యమంత్రి. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. Continue reading “1942-03-11”

1927-03-11

1927 : పద్మ విభూషణ్ వి శాంత (విశ్వనాథన్ శాంత) జననం. భారతీయ కాన్సర్ వైద్యురాలు. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చైర్‌పర్సన్. Continue reading “1927-03-11”

1915-03-11

1915 : పద్మశ్రీ విజయ్ హాజరే (విజయ్ శామ్యూల్ హాజరే) జననం. భారతీయ క్రికెటర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్. వెయ్యి టెస్ట్ పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయ ఆటగాడు. Continue reading “1915-03-11”