1974 : కళైమామణి పా విజయ్ (విజయ్ బాలకృష్ణన్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత, కవి, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
Event Type: జననం
1987-10-19
1987 : సాకేత్ మైనేని జననం. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత.
1989-08-19
మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ జననం. భరతీయ నటుడు, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్. మిస్టర్ ఇండియా 2015 టైటిల్ విజేత. మిస్టర్ వరల్డ్ 2016 టైటిల్ విజేత.
1992-10-21
1992 : మిస్ సుప్రానేషనల్ శ్రీనిధి శెట్టి (శ్రీనిధి రమేష్ శెట్టి) జననం. భారతీయ సినీ నటి, మోడల్. మిస్ సుప్రానేషనల్ 2016 పోటీ టైటిల్ విజేత. ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయురాలు. మిస్ సుప్రానేషనల్ ఆసియా అండ్ ఓషియానియా 2016, మిస్ కర్ణాటక 2015, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ విజేత.
1938-10-12
1938 : పద్మశ్రీ నిదా ఫజ్లీ (ముక్తిదా హసన్ నిదా ఫజ్లీ) జననం. భారతీయ హిందీ మరియు ఉర్దూ కవి, రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1910-03-23
1910 : రామ్ మనోహర్ లోహియా జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంపాదకుడు, రాజకీయవేత్త. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన చివరి దశలో 1942 వరకు బొంబాయిలోని వివిధ ప్రాంతాల నుండి రహస్యంగా ప్రసారం చేయబడిన కాంగ్రెస్ రేడియోలో పనిచేశాడు.
1888-01-15
1888 : సైఫుద్దీన్ కిచ్లేవ్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, న్యాయవాది, రాజకీయవేత్త, శాంతి ఉద్యమ నాయకుడు. ‘జామియా మిలియా ఇస్లామియా’ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సభ్యుడు. లెనిన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఆయన అరెస్ట్ జలియన్ వాలాబాగ్ వద్ద హిందూ, సిక్కు, ముస్లిం నిరసనకారులతో కూడిన భారీ సమావేశాన్ని ప్రేరేపించింది మరియు ఊచకోతకు గురయ్యారు. భారతదేశ విభజనను వ్యతిరేకించాడు.
1974-10-09
1974 : వి వి వినాయక్ (గండ్రోతు వీర వెంకట వినాయకరావు) జననం. భరతీయ సినీ నటుడు, దర్శకుడు. Continue reading “1974-10-09”
1962-10-09
1962 : ఎస్ పి శైలజ (శ్రీపతి పండితారాధ్యుల శైలజ) జననం. భరతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, నేపధ్య గాయని, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్. గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్యమణ్యం సోదరి. సినీ నటుడు శుభలేక సుధాకర్ ను వివాహం చేసుకుంది.
1981-10-08
1981 : అర్చన (అర్చన శాస్త్రి) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్.