జననం – పేజీ 61 – On This Day  

1939-11-22

1939 : పద్మ విభూషణ్ ములాయం సింగ్ యాదవ్ జననం. భారతీయ సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త. భారతదేశ 21వ రక్షణ మంత్రి. ఉత్తరప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. ‘సమాజ్ వాదీ పార్టీ’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.

1890-08-03

1890 : పద్మ విభూషణ్ శ్రీ ప్రకాశ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, నిర్వాహకుడు, రాజకీయవేత్త. బొంబాయి రాష్ట్ర 4వ గవర్నర్. మద్రాసు రాష్ట్ర 3వ గవర్నర్. అస్సాం 2వ గవర్నర్. Continue reading “1890-08-03”

1893-07-02

1893 : పద్మ విభూషణ్ చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది జననం. భారతీయ అడ్మినిస్ట్రేటర్, సివిల్ సర్వెంట్. పంజాబ్ మొదటి గవర్నర్‌. ఆంధ్ర ప్రదేశ్ మొదటి గవర్నర్‌. ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్. Continue reading “1893-07-02”

1893-01-07

1893 : పద్మ విభూషణ్ జానకీ దేవి బజాజ్ జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త. అఖిల భారతీయ గోసేవా సంఘ్ అధ్యక్షురాలు. Continue reading “1893-01-07”

1899-08-01

Kamala Nehru Kamala Kaulకమలా నెహ్రూ 🔴
(కమలా కౌల్) జననం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు. మహిళా సాధికారత కోసం పోరాడిన మొదటి స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. భారతదేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భార్య. భారతదేశ మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తల్లి. Continue reading “1899-08-01”

1886-09-19

1886 : పద్మ విభూషణ్ సయ్యద్ ఫజల్ అలీ జననం. భారతీయ న్యాయమూర్తి. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒడిశా 3వ గవర్నర్. Continue reading “1886-09-19”

1899-01-28

1899 : ఫీల్డ్ మార్షల్ కోదండర మాడప్ప కరియప్ప జననం. భారతీయ సైనికాధికారి. భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ (C-in-C). Continue reading “1899-01-28”

1987-02-28

1987 : సుదీప పింకీ (రాపర్తి సుదీప) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.

1929-05-02

1929 : పద్మ విభూషణ్ జిగ్మే దోర్జీ వాంగ్‌చుక్ జననం. భూటాన్ డ్రుక్ గ్యాల్పో. ఆధునిక భూటాన్ పితామహుడు. పద్మ విభూషణ్ గౌరవం అందుకున్న మొదటి భారతీయేతరుడు.

1896-05-03

1896 : పద్మ విభూషణ్ వి కె కృష్ణ మీనన్ (వెంగళిల్ కృష్ణ కురుప్ కృష్ణ మీనన్) జననం. భారతీయ జాతీయవాది, దౌత్యవేత్త, రాజకీయవేత్త. భారతదేశ రక్షణ మంత్రి.

Continue reading “1896-05-03”