1882 : పద్మ విభూషణ్ నందలాల్ బోస్ జననం. భరతీయ కళాకారుడు. Continue reading “1882-12-03”
Event Type: జననం
1894-01-01
1894 : పద్మ విభూషణ్ సత్యేంద్ర నాథ్ బోస్ జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. Continue reading “1894-01-01”
1912-02-27
1912 : పద్మ భూషణ్ విష్ణు వామన్ శిర్వాడ్కర్ (గజానన్ రంగనాథ్ శిర్వాడ్కర్) జననం. భారతీయ మరాఠీ కవి, నాటక రచయిత, నవలా రచయిత, గీత రచయిత. ‘కుసుమాగ్రాజ్’ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందాడు. Continue reading “1912-02-27”
1883-05-28
1883 : వీర్ సావర్కర్ (వినాయక్ దామోదర్ సావర్కర్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రచయిత. హిందూ మహాసభ అధ్యక్షుడు. అంటరానితనం, కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. ‘ది హిస్టరీ ఆఫ్ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్’ పుస్తకాన్ని రచించాడు. Continue reading “1883-05-28”
1915-02-26
1915 : పద్మ భూషణ్ ప్రాణ్ నాథ్ చుట్టాని జననం. పాకిస్తానీ భారతీయ వైద్యుడు, ఉపాధ్యాయుడు. చండీగఢ్ మెడికల్ సెంటర్ వ్యవస్థాపకుడు. తిర్లోక్ తిరత్ విద్యావతి చుట్టాని ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు.
1946-02-26
1946 : పద్మశ్రీ మృణాల్ పాండే జననం. భారతీయ పాత్రికేయురాలు, రచయిత, వ్యాసకర్త, కాలమిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1946-02-26”
1957-02-26
1957 : శక్తికాంత దాస్ జననం. భారతీయ ఆర్ధికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్. Continue reading “1957-02-26”
1962-02-26
1962 : శివాజీ రాజా (గొట్టుముక్కల శివాజీ రాజా) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, అటెండర్. Continue reading “1962-02-26”
1829-02-26
1829 : లెవీ స్ట్రాస్ (లోబ్ స్ట్రాస్) జననం. జర్మన్ అమెరికన్ వ్యాపారవేత్త. మొదటి బ్లూ జీన్స్ తయారు చేసిన ‘లెవి స్ట్రాస్ & కో.’ సంస్థ వ్యవస్థాపకుడు.
1865-03-31
1865 : ఆనందీబాయి జోషి (యమునా జోషి) జననం. భరతీయ వైద్యురాలు. యునైటెడ్ స్టేట్స్ నుండి పాశ్చాత్య వైద్యంలో గ్రాడ్యుయేట్ చేసిన మొదటి భారతీయ మహిళ.