జననం – పేజీ 60 – On This Day  

1990-03-02

1990 : టైగర్ ష్రాఫ్ (జై హేమంత్ ష్రాఫ్) జననం. భారతీయ సినీ నటుడు, డాన్సర్, మార్షల్ ఆర్టిస్ట్. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ అయిన ‘మ్యాట్రిక్స్ ఫైట్ నైట్’ (MFN) వ్యవస్థాపకుడు. Continue reading “1990-03-02”

1968-03-02

1968 : డేనియల్ వ్రోటన్ క్రెయిగ్ జననం. బ్రిటిష్ సినీ నటుడు, సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త. మైన్స్ మరియు పేలుడు ప్రమాదాల నిర్మూలనకు ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి గ్లోబల్ అడ్వకేట్‌. Continue reading “1968-03-02”

1972-03-02

1972 : ది రాక్ (డ్వేన్ డగ్లస్ జాన్సన్) జననం. అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్, సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్.

Continue reading “1972-03-02”

1953-03-01

1953 : ఎం కె స్టాలిన్ (ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్) జననం. భారతీయ రాజకీయవేత్త. తమిళనాడు 8వ ముఖ్యమంత్రి. Continue reading “1953-03-01”

1898-07-04

1898 : భారతరత్న గుల్జారీలాల్ నందా జననం. పాకిస్తానీ భారతీయ రాజకీయవేత్త, ఆర్థికవేత్త. భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రి.

Continue reading “1898-07-04”

1909-07-16

1909 : భారతరత్న అరుణా అసఫ్ అలీ (అరుణా గంగూలీ) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త, ప్రచురణకర్త. Continue reading “1909-07-16”

1930-09-19

1930 : పద్మశ్రీ ఇంద్రాణి రెహమాన్ (ఇంద్రాణి బాజ్‌పాయ్) జననం. భారతీయ నృత్యకారిణి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 1952 కిరీటం విజేత. Continue reading “1930-09-19”

1990-11-26

1990 : మీరా నందన్ (మీరా నందకుమార్) జననం. భారతీయ సినీ నటి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, రేడియో జాకీ, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్.

1902-08-23

1902 : పద్మ విభూషణ్ హెచ్ వి ఆర్ అయ్యంగార్ (హరవు వెంకటనరసింహ వేరద రాజ్ అయ్యంగార్) జననం. భారతీయ ఆర్థికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6వ గవర్నర్. Continue reading “1902-08-23”

1940-01-02

1940 : పద్మ విభూషణ్ శతమంగళం రంగా అయ్యంగార్ శ్రీనివాస వరదన్ జననం. భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన గణిత శాస్త్రజ్ఞులలో ఒకడు. Continue reading “1940-01-02”