జననం – పేజీ 63 – On This Day  

1981-02-25

1981 : షాహిద్ కపూర్ జననం. భారతీయ సినీ నటుడు, సామాజిక కార్యకర్త. సినీ నటులు పంకజ్ కపూర్, నీలిమా అజీమ్ ల కుమారుడు.

1878-01-02

1878 : మన్నతు పద్మనాభన్ (మన్నతు పద్మనాభ పిళ్లై) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు, న్యాయవాది, రాజకీయవేత్త. ‘నాయర్ సర్వీస్ సొసైటీ’ వ్యవస్థాపకుడు.

1948-02-25

1948 : పద్మశ్రీ డానీ డెంజోంగ్పా (షెరింగ్ ఫింట్సో డెంజోంగ్పా) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, గాయకుడు.

2000-02-25

2000 : ఇవానా (అలీనా షాజీ) జననం. భారతీయ సినీ నటి.

1979-02-25

1979 : ప్రేమ్‌జి (ప్రేమ్ కుమార్ గంగై అమరేన్) జననం. భారతీయ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, స్వరకర్త, పాటల రచయిత. Continue reading “1979-02-25”

1973-02-25

1973 : కళైమామణి గౌతమ్ వాసుదేవ మీనన్ జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, నేపధ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘ఫోటాన్ కథాస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.

1904-02-29

1904 : పద్మ భూషణ్ రుక్మిణీ దేవి అరుండేల్ జననం. భారతీయ థియోసాఫిస్ట్, నర్తకి, సామాజిక కార్యకర్త. కళాక్షేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడిన మొదటి మహిళ.

Continue reading “1904-02-29”

1963-02-24

1963 : పద్మశ్రీ సంజయ్ లీలా భన్సాలీ జననం. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, స్వరకర్త. ‘బన్సాలి ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1963-02-24”

1972-02-24

1972 : పూజ భట్ జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత. Continue reading “1972-02-24”