జననం – పేజీ 68 – On This Day  

1923-11-30

1923 : జానకి రామచంద్రన్ (వైకోమ్ నారాయణి జానకి) జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రి. భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటి. 24 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి MGR ను వివాహం చేసుకుంది.

1972-01-07

1972 : ఎస్ పి చరణ్ (శ్రీపతి పండితారాధ్యుల చరణ్) జననం. భారతీయ సినీ నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘కాపిటల్ సినిమా వర్క్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1972-01-07”

1936-01-06

1936 : పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు జననం. భారతీయ సామాజిక కార్యకర్త. రాష్ట్రీయ సేవా సమితి (RASS) వ్యవస్థాపకుడు. భారత జాతీయ ప్రణాళికా సంఘం సభ్యుడు.

1973-01-05

1973 : ఉదయ్ రాజ్ చోప్రా జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్. Continue reading “1973-01-05”

1991-01-11

1991 : శ్వేతా బసు ప్రసాద్ జననం. భారతీయ సినీ నటి, జర్నలిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1991-01-11”

1889-01-04

1889 : మందకొలత్తూరు పతంజలి శాస్త్రి జననం. భారతీయ న్యాయమూర్తి. భారతదేశ 2వ ప్రధాన న్యాయమూర్తి. తమిళనాడు నుండి ఈ పదవిని పొందిన మొదటివాడు.

1993-01-03

1993 : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జననం. భారతీయ సినీ నటుడు. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు.

1933-03-25

1933 : పద్మ భూషణ్ వసంత్ రాంచోండ్ గోవారికర్ జననం. భారతీయ శాస్త్రవేత్త. ‘భారతదేశ ఋతుపవన నమూనా’ పితామహుడు. Continue reading “1933-03-25”

1958-01-02

1958 : ఆహుతి ప్రసాద్ (అడుసుమిల్లి జనార్ధన వర ప్రసాద్) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్.

1894-02-21

1894 : పద్మ విభూషణ్ శాంతి స్వరూప్ భట్నాగర్ జననం. పాకిస్తానీ భారతీయ రసాయిన శాస్త్రవేత్త, విద్యావేత్త. భారత పరిశోధన శాలల పితామహుడు.