జననం – పేజీ 67 – On This Day  

1923-07-16

1923 : జనరల్ కె వి కృష్ణారావు (కోటికాలపూడి వెంకట కృష్ణారావు) జననం. భారత సైనిక దళాల అధికారి. జమ్మూ కాశ్మీర్ 6వ గవర్నర్. నాగాలాండ్ 5వ గవర్నర్. మణీపూర్ 4వ గవర్నర్. త్రిపుర 4వ గవర్నర్.

Continue reading “1923-07-16”

1910-01-30

1910 : భారతరత్న సిఎస్ (చిదంబరం సుబ్రమణ్యం) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. మహారాష్ట్ర 15వ గవర్నర్‌.

Continue reading “1910-01-30”

1989-01-30

1989 : మిస్ ఇండియా యూకే దీనా ఉప్పల్ జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, వ్యాపారవేత్త, మోడల్. DKU కైండ్‌నెస్ డైరీస్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. Continue reading “1989-01-30”

1987-01-30

1987 : మిస్ ఇండియా యూనివర్స్ పూజా గుప్తా జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1987-01-30”

1871-08-19

1871 : ఆర్విల్ రైట్ జననం. అమెరికన్ ఏవియేషన్ మార్గదర్శకుడు. ప్రపంచంలోని మొట్టమొదటి విజయవంతమైన మోటారుతో నడపబడే విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ లో ఒకడు.

1982-01-29

1982 : మీరా వాసుదేవన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1982-01-29”

1925-01-28

1925 : పద్మ విభూషణ్ రాజా రామన్న జననం. భారతీయ అణు శాస్త్రవేత్త. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రసిడెంట్. Continue reading “1925-01-28”

1921-01-14

1921 : బిందేశ్వరి దూబే జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ట్రేడ్ యూనియన్ వాది, రాజకీయవేత్త. బీహార్ 17వ ముఖ్యమంత్రి. బొకారో స్టీల్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకుడు.

1915-09-15

1915 : పరమ వీర చక్ర కరమ్ సింగ్ జననం. భారతీయ ఆర్మీ సుబేదార్, హనరీ కెప్టెన్.

Continue reading “1915-09-15”