జననం – పేజీ 69 – On This Day  

1951-01-01

1951 : పద్మశ్రీ నానా పటేకర్ (విశ్వనాథ్ పటేకర్) జననం. భారతీయ సినీ నటుడు.

1894-01-01

1894 : పద్మ విభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ జననం. భారతీయ గణిత శాస్త్రవేత్త.

1979-01-01

1979 : పద్మశ్రీ విద్యా బాలన్ జననం. భారతీయ సినీ నటి.

2023-01-01

1975 : సోనాలి బెంద్రే జననం. భారతీయ సినీ నటి.

1877-08-02

Ravishankar Shukla1877 : పండిట్ రవిశంకర్ శుక్లా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. మధ్యప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి.

1989-12-31

1989 : ప్రియా భవానీ శంకర్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1989-12-31”

1963-05-15

1963 : నర్సింగ్ యాదవ్ (మైలా నరసింహ యాదవ్) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1963-05-15”

1948-12-30

1948 : సురీందర్ అమర్‌నాథ్ భరద్వాజ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. క్రికెటర్ లాలా అమర్‌నాథ్ పెద్ద కుమారుడు. Continue reading “1948-12-30”

1879-12-30

1879 : భగవాన్ రమణ మహర్షి (వెంకటరామన్ అయ్యర్) జననం. భారతీయ హిందూ సన్యాసి, ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త. Continue reading “1879-12-30”

1917-12-29

1917 : పద్మశ్రీ రామానంద్ సాగర్ (చంద్రమౌళి చోప్రా) జననం. పాకిస్తానీ భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, సంపాదకుడు, నాటక రచయిత, కవి, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. దూరదర్శన్ ధారావాహిక రామాయణం రూపకర్త. Continue reading “1917-12-29”