1959 : వల్లభనేని జనార్ధన్ జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. ‘అర్జున్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1959-09-25”
Event Type: జననం
1892-12-28
1892 : పద్మశ్రీ శివాజీరావు గణేశ్ పట్వర్ధన్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, సంఘ సంస్కర్త. విదర్భ మహారోగి సేవా మండల్ (తపోవన్) వ్యవస్థాపకుడు. Continue reading “1892-12-28”
1925-12-28
1925 : శ్రేనిక్‌భాయ్ కస్తూర్‌భాయ్ లాల్‌భాయ్ జననం. భారతీయ వ్యాపారవేత్త, విద్యావేత్త, పరోపకారి.
1921-12-26
1921 : సయ్యద్ నూరుల్ హసన్ జననం. భారతీయ చరిత్రకారుడు, విద్యావేత్త, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 12వ గవర్నర్. ఒడిస్సా 32వ గవర్నర్.
1889-12-23
1889 : జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ జననం. భారతీయ న్యాయమూర్తి, రాజకీయవేత్త. భారతదేశ సుప్రీంకోర్టు 3వ ప్రధాన న్యాయమూర్తి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మొదటి ప్రధానమంత్రి. Continue reading “1889-12-23”
1993-12-22
1993 : కరిష్మా శర్మ (కరిష్మా లాలా శర్మ) జననం. భారతీయ సినీ నటి, మోడల్.
1930-07-09
1930 : పద్మశ్రీ కె బాలచందర్ (కైలాసం బాలచందర్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. ‘కవితాలయ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1930-07-09”
1925-09-24
1925 : పద్మ విభూషణ్ ఔతర్ సింగ్ పెంటల్ జననం. భారతీయ వైద్య శాస్త్రవేత్త. లండన్‌లోని రాయల్ సొసైటీకి ఫెలో అయిన మొదటి భారతీయ ఫిజియోలజిస్ట్. Continue reading “1925-09-24”
1990-09-17
1990 : మిసెస్ వరల్డ్ సర్గమ్ కౌశల్ జననం. భారతీయ మోడల్, ఉపాధ్యాయురాలు. మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న రెండవ భారతీయురాలు.
1863-08-29
1863 : కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి జననం. భారతీయ తెలుగు రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, బహుబాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, అధ్యాపకుడు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. Continue reading “1863-08-29”