1935 : పద్మశ్రీ దయా పవార్ (దగ్దు మారుతీ పవార్) జననం. భారతీయ మరాఠీ భాషా రచయిత, కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు. దళిత సాహిత్యానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. Continue reading “1935-09-15”
Event Type: జననం
1906-03-31
1906 : పద్మ భూషణ్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య జననం. భారతీయ ఆర్మీ జనరల్. ఐక్యరాజ్యసమితి శాంతి సంరక్షక దళానికి కమాండర్. రెండవ ప్రపంచ యుద్ధం పదాతిదళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు. Continue reading “1906-03-31”
1880-11-24
1880 : భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతజ్ఞుడు, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ మొదటి గవర్నర్. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు. భారత రాజ్యాంగ సభ హౌస్ కమిటీ మొదటి ఛైర్మన్. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. Continue reading “1880-11-24”
1950-10-14
1950 : సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జననం. భారతీయ సైనికాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో చర్యలకు అత్యున్నత సైనిక అలంకరణ అయిన పరమ వీర చక్ర మరణానంతరం పొందాడు.
1901-03-16
1901 : అమరజీవి పొట్టి శ్రీరాములు జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు. హరిజనుల ఆలయ ప్రవేశం కోసం నిరాహారదీక్ష చేసి సాధించాడు. ఆంధ్రరాష్ట్రం కోసం 56 రోజులు నిరాహారదీక్ష చేసి చనిపోయాడు. Continue reading “1901-03-16”
1933-05-24
1933 : పి జె శర్మ (పూడిపెద్ది జోగేశ్వర శర్మ) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ కళాకారుడు, రచయిత. Continue reading “1933-05-24”
1953-12-14
1953 : పద్మశ్రీ విజయ్ అమృతరాజ్ జననం. భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు, కామెంటేటర్, సినీ నటుడు. ‘ది విజయ్ అమృతరాజ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1953-12-14”
1943-07-17
1943 : పరమ్ వీర్ చక్ర నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ జననం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, ఫ్లయింగ్ ఆఫీసర్. Continue reading “1943-07-17”
1886-08-03
1886 : పద్మ భూషణ్ మైథిలీ శరణ్ గుప్త్ జననం. భారతీయ కవి, నాటక కర్త, అనువాదకుడు, రాజకీయవేత్త.
1986-12-10
1986 : చమ్మక్ చంద్ర (చంద్ర నాయక్) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ఈటీవీ ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’, జీ తెలుగు ‘అదిరింది’, స్టార్ మా ‘కామెడీ స్టార్స్’ ద్వారా గుర్తింపుపొందాడు.