జననం – పేజీ 83 – On This Day  

1990-09-06

1990 : ఐశ్వర్య లక్ష్మీ జననం. భారతీయ సినీ నటి, వైద్యురాలు, మోడల్.

1862-10-08

Ustad baba Allauddin Khan1862 : పద్మ విభూషణ్ అల్లావుద్దీన్ ఖాన్ జననం. భారతీయ బెంగాలీ సరోద్ విద్వాంసుడు, హిందుస్తానీ సంగీతకారుడు, ఉస్తాద్. 20వ శతాబ్దపు అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచాడు. Continue reading “1862-10-08”

1920-09-12

1920 : పద్మ భూషణ్ పెరుగు శివారెడ్డి జననం. భారతీయ వైద్యుడు, ప్రొఫెసర్, రచయిత, సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. హైదరాబాదులోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి డైరెక్టర్.

Continue reading “1920-09-12”

1889-09-06

1889 : శరత్ చంద్రబోస్ జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది, రాజకీయవేత్త. సుభాస్ చంద్రబోస్ సోదరుడు. సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ స్థాపకుడు. బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. Continue reading “1889-09-06”

1949-09-06

1949 : రాకేష్ రోషన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్. సంగీత దర్శకుడు రోషన్ లాల్ నగ్రత్, గాయని ఇరా రోషన్ ల కుమారుడు. సినీ నటుడు హృతిక్ రోషన్ ఈయన కుమారుడు. Continue reading “1949-09-06”

1963-09-07

Neerja Bhanotహైజాకింగ్ హీరోయిన్
నీర్జా భానోట్ 🔴
జననం.
భారతీయ ఫ్లైట్ అటెండెంట్, మోడల్.
అశోక చక్ర పొందిన మొదటి మహిళ మరియు అతి పిన్న వయస్కురాలు. Continue reading “1963-09-07”

1976-09-05

1976 : పంకజ్ త్రిపాఠి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, చెఫ్. Continue reading “1976-09-05”

1927-09-05

1927 : పల్లెంపాటి వెంకటేశ్వర్లు జననం. భారతీయ పారిశ్రామికవేత్త. కాకతీయ సిమెంట్స్‌ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌. కాకతీయ చక్కెర ఫ్యాక్టరీ, విద్యుత్‌ సంస్థలను స్థాపించాడు. Continue reading “1927-09-05”

1968-07-04

Cyrus Pallonji Mistry1968 : సైరస్ పల్లోంజీ మిస్త్రీ జననం. భారతీయ ఐరిష్ వ్యాపారవేత్త. టాటా గ్రూప్‌ 6వ ఛైర్మన్‌. నౌరోజీ సక్లత్‌వాలా తర్వాత టాటా అనే ఇంటిపేరును ధరించని రెండవ వాడు.

1880-09-04

1880 : భూపేంద్రనాథ్ దత్తా జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విప్లవకారుడు, సామాజికవేత్త, రచయిత, రాజకీయవేత్త. స్వామి వివేకానంద సోదరుడు. జుగంతర్ పత్రిక సంపాదకుడు. Continue reading “1880-09-04”