జననం – పేజీ 82 – On This Day  

1914-09-09

1914: కాళోజీ నారాయణరావు జననం. ప్రజల ఉద్యమం ప్రతిధ్వని, ప్రజాకవి.

1967-09-09

1967 : అక్షయ్ కుమార్  (రాజీవ్ హరి ఓం భాటియా) జననం.

1926-04-21

1926 : క్వీన్ ఎలిజిబత్ 2 (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్స) జననం. యునైటెడ్ కింగ్‌డమ్ రాణి. కింగ్ జార్జ్, క్వీన్ ఎలిజిబెత్ ల కుమార్తె. Continue reading “1926-04-21”

1912-09-12

1912 : ఫిరోజ్ గాంధీ (ఫిరోజ్ జహంగీర్ ఘండే) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. గాంధీ ది నేషనల్ హెరాల్డ్, నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు.

Continue reading “1912-09-12”

1926-09-08

1926 : భారతరత్న భూపేన్ హజారికా (భూపేంద్ర కుమార్ హజారికా) జననం. భారతీయ అస్సామీ నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, కవి, చిత్రనిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. సుధా కొంతో బిరుదు పొందాడు.

1933-09-08

1933 : పద్మ విభూషణ్ ఆశా భోస్లే (ఆశ మంగేష్కర్) జననం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని, వ్యవస్థాపకురాలు, టెలివిజన్ ప్రజెంటర్, కుక్. లతా మంగేష్కర్ సోదరి. Continue reading “1933-09-08”

1887-09-07

1887 : పద్మ విభూషణ్ గోపీనాథ్ కవిరాజ్ జననం. బంగ్లా భారతీయ సంస్కృత పండితుడు, ఇండాలజిస్ట్, తత్వవేత్త. తంత్రం, తత్వశాస్త్రం, మతం, సంస్కృతిపై అరుదైన అంతర్దృష్టికలవాడు. Continue reading “1887-09-07”

1928-03-29

1928 : రొమేష్ భండారీ జననం. పాకిస్తానీ భరతీయ రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 6వ గవర్నర్. Continue reading “1928-03-29”

1951-09-07

1951 : పద్మశ్రీ మమ్ముట్టి (ముహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రచయిత, సామాజిక కార్యకర్త, పరోపకారి. మెగాస్టార్ బిరుదు పొందాడు. Continue reading “1951-09-07”

1985-09-07

1985 : రాధికా ఆప్టే జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1985-09-07”