1948 : అనంత్ నాగ్ (అనంత్ నాగర్‌కట్టె) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. Continue reading “1948-09-04”
Event Type: జననం
1980-09-04
1980 : స్మిత వల్లూరుపల్లి జననం. భారతీయ సంగీత విద్వాంసురాలు, గాయకురాలు, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు. ALAI ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.
1926-12-25
1926 : పద్మశ్రీ ధరంవీర్ భారతి జననం. భారతీయ హిందీ కవి, రచయిత, నాటక రచయిత, సామాజిక ఆలోచనాపరుడు. ప్రముఖ హిందీ వారపత్రిక ధర్మయుగ్ కు ప్రధాన సంపాదకుడు.
1941-09-04
1941 : సుశీల్ కుమార్ షిండే జననం. భారతీయ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 19వ గవర్నర్. మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. Continue reading “1941-09-04”
1981-09-03
1981 : కమల్ కామరాజు జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, సహాయ దర్శకుడు, ఆర్కిటెక్ట్, ఏస్ ఫోటోగ్రాఫర్. Continue reading “1981-09-03”
1965-12-14
1965 : పద్మశ్రీ మనోజ్ జోషి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. బాంబే ఆర్ట్ సొసైటీ ఉపాధ్యక్షుడు. Continue reading “1965-12-14”
1979-09-03
1979 : అర్జన్ బజ్వా జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. టైక్వాండో లో బ్లాక్ బెల్ట్ కలిగిఉన్నాడు. Continue reading “1979-09-03”
1976-09-03
1976 : వివేక్ ఒబెరాయ్ (వివేకానంద్ ఒబెరాయ్) జననం. భారతీయ సినీ నటుడు, స్క్రిప్ట్ రైటర్, పరోపకారి. సినీ నటుడు సురేష్ ఒబెరాయ్ కుమారుడు.
1921-07-28
1921 : చక్కెర కళాప్రపూర్ణ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, రాజకీయవేత్త. ఆంధ్రా షుగర్స్ స్థాపించాడు.
1952-09-03
1952 : శక్తి కపూర్ (సునీల్ సికిందర్‌లాల్ కపూర్) జననం.భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ చిత్రాలలో విలన్ మరియు హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. నటి శ్రద్దా కపూర్ ఆయన కుమార్తె. Continue reading “1952-09-03”