జననం – పేజీ 85 – On This Day  

1973-09-02

1973 : అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ (సుదీప్ సంజీవ్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త. Continue reading “1973-09-02”

1974-09-03

1974 : మల్లి మస్తాన్ బాబు జననం. భారతీయ పర్వతారోహకుడు, మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగువాడు. Continue reading “1974-09-03”

1988-09-02

1988 : ఇషాంత్ శర్మ జననం. భారతీయ క్రికెటర్. రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్. ఆయన టెస్టులు, ODIలు, T20I లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. Continue reading “1988-09-02”

1922-11-08

1922 : క్రిస్టియాన్ నీత్లింగ్ బర్నార్డ్ జననం. దక్షిణాఫ్రికా కార్డియాక్ సర్జన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి నుండి మరొక మనిషికి గుండె మార్పిడి ఆపరేషన్ చేశాడు.

Continue reading “1922-11-08”

1970-01-02

1970 : పద్మశ్రీ బులా చౌదరి చక్రవర్తి జననం. భారతీయ స్విమ్మర్, రాజకీయవేత్త. ఐదు ఖండాల్లోని ఏడు సముద్రాలను ఈదిన తొలి మహిళ. ఇంగ్లీష్ ఛానల్‌ను రెండుసార్లు దాటిన మొదటి ఆసియా మహిళ. Continue reading “1970-01-02”

1897-02-25

1897 : పద్మ భూషణ్ అమరనాథ్ ఝా జననం. భారతీయ పండితుడు, సాహిత్యవేత్త, విద్యావేత్త, రచయిత, వక్త. అలహాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. Continue reading “1897-02-25”

1898-01-11

1898 : పద్మ భూషణ్ విష్ణు సఖారం ఖండేకర్ జననం. భారతీయ మరాఠీ రచయిత, ఉపాధ్యాయుడు. జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్న మొదటి మరాఠీ రచయిత.

Continue reading “1898-01-11”

1936-09-02

1936 : హరనాథ్ (బుద్దరాజు వెంకట అప్పల హరనాథ్ రాజు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. Continue reading “1936-09-02”

1956-09-02

1956 : నందమూరి హరికృష్ణ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. రాజ్యసభ సభ్యుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమారుడు. Continue reading “1956-09-02”