1965 : సురేఖ యాదవ్ జననం. భారతీయ రైల్వే ఉద్యోగి. భారతదేశ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్. దక్కన్ క్వీన్‌ను నడిపిన ఆసియాలో మొదటి మహిళా రైలు డ్రైవర్. Continue reading “1965-09-02”
Event Type: జననం
1971-09-02
1971 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (కొణిదెల కళ్యాణ్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త, రచయిత, పరోపకారి. జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1971-09-02”
1896-09-01
1896 : భక్తివేదాంత అభయ్ చరణారవింద స్వామి ప్రభుపాద (అభయ్ చరణ్ దే) జననం. భారతీయ సన్యాసి, ఆధ్యాత్మిక గురువు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) వ్యవస్థాపకుడు. Continue reading “1896-09-01”
1941-04-14
1941 : పద్మ భూషణ్ సూర్యనారాయణన్ శ్రీనివాసన్ జననం. భారతీయ వైమానిక ఇంజనీర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) డైరెక్టర్.
1970-09-01
1970 : పద్మ పార్వతి లక్ష్మి జననం. భారతీయ అమెరికన్ రచయిత్రి, కార్యకర్త, మోడల్, టెలివిజన్ హోస్ట్. లక్ష్మి ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సహవ్యవస్థాపకురాలు. Continue reading “1970-09-01”
1930-09-01
1930 : పద్మ విభూషణ్ చార్లెస్ మార్క్ కొరియా జననం. భారతీయ వాస్తుశిల్పి. పట్టణ అభివృద్ధి ప్రణాళికలలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. Continue reading “1930-09-01”
1990-09-01
1990 : ఇజాబెల్లె లైట్ (ఇజాబెల్లే డి ఫారియాస్) జననం. బ్రెజిలియన్ భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1990-09-01”
1929-09-19
1929 : పద్మశ్రీ బి వి కారంత్ (బాబుకోడి వెంకటరమణ కారంత్) జననం. భారతీయ నాటక రచయిత, దర్శకుడు, సినీ నటుడు, సంగీత దర్శకుడు. మైసూర్ రంగాయణ వ్యవస్థాపక డైరెక్టర్.
1947-09-01
1947 : పద్మ విభూషణ్ పి ఎ సంగ్మా (పూర్ణో అగిటోక్ సంగ్మా) జననం. భారతీయ రాజకీయవేత్త. మేఘాలయ 4వ ముఖ్యమంత్రి. లోక్‌సభ 11వ స్పీకర్. Continue reading “1947-09-01”
1945-09-01
1945 : పద్మశ్రీ గుళ్లపల్లి నాగేశ్వరరావు జననం. భారతీయ నేత్ర వైద్య నిపుణుడు, ప్రొఫెసర్. అకాడెమియా ఆప్తాల్మోలాజికా ఇంటర్నేషనల్స్ (AOI) చైర్మన్. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు. Continue reading “1945-09-01”