1988 : అనీషా ఆంబ్రోస్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1988-08-22”
Event Type: జననం
1984-08-20
1984 : మిస్ ఇండియా వరల్డ్ సింధూర గద్దె జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె 2005లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. Continue reading “1984-08-20”
1962-08-21
1962 : రాధికా శరత్‌కుమార్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. రాడాన్ మీడియావర్క్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. Continue reading “1962-08-21”
1978-08-21
1978 : భూమికా (రచనా చావ్లా) జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1978-08-21”
1932-12-21
1932 : పద్మ భూషణ్ ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి జననం. భారతీయ రచయిత, వక్త, విమర్శకుడు. జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించబడిన 6వ కన్నడ రచయిత.
1732-12-06
1732 : వారెన్ హేస్టింగ్స్ జననం. బ్రిటీష్ కలోనియల్ అడ్మినిస్ట్రేటర్, సంస్కర్త. ఫోర్ట్ విలియం ప్రెసిడెన్సీ (బెంగాల్) మొదటి గవర్నర్. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ బెంగాల్ కు అధిపతి మరియు మొదటి గవర్నర్ జనరల్. రాబర్ట్ క్లైవ్ తో కలిసి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఘనత పొందాడు. Continue reading “1732-12-06”
1955-08-22
పద్మ విభూషణ్
చిరంజీవి 🟢
(కొణిదెల శివశంకర వర ప్రసాద రావు)
జననం.
భారతీయ సినీ నటుడు, నిర్మాత, నృత్యకారుడు, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త.
‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. Continue reading “1955-08-22”
1917-04-12
1917 : పద్మ భూషణ్ వినూ మన్కడ్ (ముల్వంతరాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టన్. ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడు. Continue reading “1917-04-12”
1885-12-01
1885 : పద్మ విభూషణ్ కాకా కలేల్కర్ (దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త. మొదటి వెనుకబడిన తరగతుల (OBC) కమిషన్ అధ్యక్షుడు. Continue reading “1885-12-01”
1914-04-20
1914 : పద్మ భూషణ్ గోపీనాథ్ మొహంతి జననం. భారతీయ నవలా రచయిత, ప్రొఫెసర్. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. మొట్టమొదటి జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1914-04-20”