జననం – పేజీ 92 – On This Day  

1916-03-21

1916 : భారతరత్న బిస్మిల్లా ఖాన్ (ఖమరుద్దీన్ ఖాన్) జననం. భారతీయ సంగీత విద్వాంసుడు, షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్. భారతరత్న పొందిన భారతదేశపు 3వ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు.

Continue reading “1916-03-21”

1918-12-14

1918 : పద్మ విభూషణ్ బి కె ఎస్ అయ్యంగార్ (బెల్లూర్ కృష్ణమాచార్ సుందరరాజ అయ్యంగార్) జననం. భారతీయ యోగా గురువు, రచయిత, పరోపకారి. ఆధునిక యోగా పితామహుడు. ‘అయ్యంగార్ యోగా’ స్థాపించాడు.

Continue reading “1918-12-14”

1944-08-20

Rajiv Ratna Gandhi Rajiv Gandhiభారతరత్న
రాజీవ్ గాంధీ 🔴
(రాజీవ్ రత్న గాంధీ)
జననం.
భారతీయ పైలట్, రాజకీయవేత్త. భారతదేశ 6వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. Continue reading “1944-08-20”

1931-08-20

1931 : పద్మనాభం (బసవరాజు వెంకట పద్మనాభ రావు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్యనటుడు, దర్శకుడు, నిర్మాత. సినీ స్నేహితులతో కలసి థియేటర్ గ్రూపును ఏర్పాటు చేశాడు. Continue reading “1931-08-20”

1925-08-19

1925 : అట్లూరి పుండరీకాక్షయ్య జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారు. Continue reading “1925-08-19”

0063-09-23

B.C.E.63 : అగస్టస్ సీజర్ (గైయస్ ఆక్టేవియస్ థురినస్) జననం. రోమన్ సామ్రాజ్య స్థాపకుడు, దాని మొదటి చక్రవర్తి. ఆయన పేరుతొ ఆగస్టు నెల ఏర్పడింది.

Continue reading “0063-09-23”

1908-08-19

1908 : పద్మ భూషణ్ అబ్దుల్ రషీద్ ఖాన్ జననం. భారతీయ గాయకుడు, ఉస్తాద్, కవి, రచయిత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. పదహారవ శతాబ్దంలో అక్బర్ ది గ్రేట్ ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకరైన ప్రఖ్యాత గాయకుడు తాన్సేన్ వంశస్థుడు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత గాయకుడు. Continue reading “1908-08-19”

1967-08-19

1967 : పద్మ భూషణ్ సత్య నారాయణ నాదెళ్ల జననం. భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, రచయిత. మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మరియు CEO. మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ & ఎంటర్‌ప్రైజ్ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. 2018 టైమ్ 100 గౌరవ గ్రహీత. Continue reading “1967-08-19”

1946-08-19

1946 : బిల్ క్లింటన్ (విలియం జెఫెర్సన్ క్లింటన్) జననం. అమెరికన్ రాజకీయవేత్త, న్యాయవాది, ప్రొఫెసర్, రచయిత. యునైటెడ్ స్టేట్స్ 42వ అధ్యక్షుడు. క్లింటన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. Continue reading “1946-08-19”

1950-08-19

1950 : పద్మశ్రీ సుధా మూర్తి (సుధా కులకర్ణి) జననం. భారతీయ రచయిత్రి, విద్యావేత్త, పరోపకారి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ‘మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ను స్థాపించింది. Continue reading “1950-08-19”