1824 : నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ పియరీ జూల్స్ సీజర్ జాన్సెన్ జననం. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త. హీలియం మూలకాన్ని కనుగొన్నాడు. ఫోటోగ్రాఫిక్ రివాల్వర్ ను కనుగొన్నాడు.
Event Type: జననం
1938-04-08
1938 : బుసుమురు కోఫీ అట్టా అన్నన్ జననం. ఘనా దౌత్యవేత్త, రాజకీయవేత్త. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ‘కోఫీ అన్నన్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. ఐక్యరాజ్యసమితి 7వ సెక్రటరీ జనరల్.
1959-08-18
1959 : నిర్మలా సీతారామన్ జననం. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త. ఇండియాలో రక్షణ మంత్రి పదవిని నిర్వహించిన 2వ మహిళ. ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరు. Continue reading “1959-08-18”
1967-08-18
1967 : దలేర్ మెహందీ (దలేర్ సింగ్) జననం. భారతీయ సినీ గాయకుడు, పాటల రచయిత, స్వరకర్త, రాజకీయవేత్త, పరోపకారి. పాకిస్తాన్ అధ్యక్షుడు అతిథిగా ఆహ్వానించిన మొట్టమొదటి భారతీయ కళాకారుడు. Continue reading “1967-08-18”
1883-02-18
1883 : మదన్ లాల్ ధింగ్రా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు, కార్మికుడు. భారతీయ రాజకీయ సలహాదారు సర్ విలియం హట్ కర్జన్ విల్లీని హత్య చేశాడు.
1930-01-28
1930 : పద్మ విభూషణ్ జస్రాజ్ జననం. భారతీయ శాస్త్రీయ గాయకుడు, సంగీత ఉపాధ్యాయుడు, తబలా ప్లేయర్. మేవాటీ ఘరానా కి చెందిన హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు. సంగీత నాటక అకాడమీ ఫెలో షిప్ గ్రహీత.
1987-08-17
1987 : శ్రద్ధా ఆర్య నాగల్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ది టైమ్స్ 20 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో ర్యాంక్ పొందింది. Continue reading “1987-08-17”
1929-01-14
1929 : మౌంటైన్ మేన్ దశరథ్ మాంఝీ జననం. భారతీయ కూలి. గోల్డెన్ గ్లోబ్ హానర్ గౌరవం పొందాడు. 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి అత్రి మరియు వజీర్‌గంజ్ మధ్య రహదారికి మార్గం సజావు చేశాడు. దీంతో 55 నుండి 15 కిలోమీటర్లకు ప్రయణం తగ్గింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. Continue reading “1929-01-14”
1836-02-18
1836 : రామకృష్ణ పరమహంస (గదాధర్ చటోపాధ్యాయ) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, యోగి, తత్వవేత్త. Continue reading “1836-02-18”
1912-08-15
1912 : పద్మ భూషణ్ అమీర్ ఖాన్ జననం. భారతీయ సినీ గాయకుడు, శాస్త్రీయ విద్వాంసుడు, ఉస్తాద్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ఇండోర్ ఘరానా వ్యవస్థాపకుడు. ‘సుర్ రాంగ్’ అని కూడా పిలుస్తారు. Continue reading “1912-08-15”