జననం – పేజీ 98 – On This Day  

1950-08-05

1950 : పద్మశ్రీ ప్రేమ్ వాత్స జననం. భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త, రచయిత. టొరంటోలోని ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్. Continue reading “1950-08-05”

1908-08-05

1908 : చక్రపాణిఆలూరి వెంకట సుబ్బారావు) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుభాషావేత్త, పత్రికా సంపాదకుడు. చందమామ మాసపత్రిక సహ వ్యవస్థాపకుడు. విజయ కంబైన్స్ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు.  ఫిల్మ్ ఫేర్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు.

1996-08-01

1996 : అనన్య నాగళ్ళ (అనూష నాగళ్ళ) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. మల్లేశం తెలుగు సినిమాతో ఆరంగేట్రం చేసింది.

1901-08-05

1901 : ద్వారకా ప్రసాద్ మిశ్రా జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, రచయిత, పాత్రికేయుడు, దౌత్యవేత్త. మధ్యప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. Continue reading “1901-08-05”

1890-06-06

1890 : భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, రాజకీయవేత్త. అస్సాం మొదటి ముఖ్యమంత్రి. లోకప్రియ బిరుదు పొందాడు.

1915-08-05

1915 : పద్మ భూషణ్ శివమంగళ్ సింగ్సుమన్” జననం. భారతీయ హిందీ రచయిత, కవి, విద్యావేత్త. Continue reading “1915-08-05”

1906-11-17

1906 : సోయిచిరో హోండా జననం. జపనీస్ ఇంజనీర్, పారిశ్రామికవేత్త. హోండా మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు.

Continue reading “1906-11-17”

1938-08-15

1938 : పద్మశ్రీ ప్రాణ్ కుమార్ శర్మ జననం. భారతీయ కార్టూనిస్టు. చాచా చౌదరి పాత్ర సృష్టికర్త. ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘ లో చేర్చబడ్డాడు. ‘ వాల్ట్ డిస్నీ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందాడు.

1911-09-11

1911 : పద్మ భూషణ్ లాలా అమర్‌నాథ్ (నానిక్ అమరనాథ్ భరద్వాజ్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, వ్యాఖ్యాత. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్.

Continue reading “1911-09-11”

1930-10-20

1930 : లీలా సేథ్ జననం. భారతీయ న్యాయ నిపుణురాలు. ఢిల్లీ హైకోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి.  హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1930-10-20”